జలుబు: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి చేస్తున్నాను
Cleaning up this article
పంక్తి 18:
జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో [[రైనోవైరస్]]‌లు అత్యంత సాధారణమైనవి.<ref name=CDC2015Full>{{cite web|title=Common Cold and Runny Nose|url=http://www.cdc.gov/getsmart/community/for-patients/common-illnesses/colds.html|website=CDC|accessdate=4 February 2016|format=17 April 2015}}</ref> వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది.<ref name=CDC2015/> పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది.<ref name=CMAJ2014/> జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలం నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని [[వ్యాధినిరోధక వ్యవస్థ]] ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి.<ref name=E112>Eccles p. 112</ref> ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి.<ref name=CMAJ2014/>
 
<!-- నివారణ మరియు చికిత్స -->
==చికిత్స, ఎపిడెమియాలజి, చరిత్ర==
జలుబుకు ఎలాంటి వ్యాక్సీన్ లేదు. నివారణకు ప్రధాన ఉపాయం చేతులు కడుక్కోవడం; అశుభ్రమైన చేతులు కళ్ళలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకపోవడం; జబ్బుగా ఉన్నవారి నుంచి దూరంగా ఉండటం.<ref name=CDC2015/> ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి.<ref name=E209>Eccles p. 209</ref> శాస్త్రీయంగా జలుబుకు విరుగుడు కూడా ఏమీ లేదు. ఏ మందులు వాడినా జలుబు వల్ల కలిగిన లక్షణాలకు చికిత్స చేయడం వరకే.<ref name=CDC2015/> ఇబుప్రొఫేన్ లాంటి యాంటి ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడవచ్చు.<ref>{{cite journal|last1=Kim|first1=SY|last2=Chang|first2=YJ|last3=Cho|first3=HM|last4=Hwang|first4=YW|last5=Moon|first5=YS|title=Non-steroidal anti-inflammatory drugs for the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=21 September 2015|volume=9|pages=CD006362|pmid=26387658|doi=10.1002/14651858.CD006362.pub4}}</ref> యాంటీబయోటిక్ మందులు అసలు వాడకూడదు.<ref>{{cite journal|last1=Harris|first1=AM|last2=Hicks|first2=LA|last3=Qaseem|first3=A|last4=High Value Care Task Force of the American College of Physicians and for the Centers for Disease Control and|first4=Prevention|title=Appropriate Antibiotic Use for Acute Respiratory Tract Infection in Adults: Advice for High-Value Care From the American College of Physicians and the Centers for Disease Control and Prevention.|journal=Annals of Internal Medicine|date=19 January 2016|pmid=26785402|doi=10.7326/M15-1840|volume=164|pages=425}}</ref> [[దగ్గు మందు]] లు కూడా ఎటువంటి ప్రయోజనం చూపించడం లేదని నిర్ధారించడం లేదు.<ref name=CMAJ2014/>
సాధారణ జలుబుకు చికిత్స లేదు, కాని లక్షణాలు చికిత్స చేయబడతాయి. ఇది సంవత్సరంలో సగటు పెద్ద వారు రెండు నుంచి మూడు జలుబులను మరియు సగటు పిల్లలు ఆరు మరియు పన్నెండు జలబుల మధ్య ఖరారుగా వచ్చే మానవులలో అత్యంత తరుచు సంక్రమిత వ్యాధి. పూర్వకాలము నుంచి మానవజాతితో కలిసి ఉన్నటువంటివి ఈ సంక్రమణాలు.
 
<!-- రోగ విజ్ఞానం మరియు చరిత్ర -->
జలుబు మానవుల్లో అతి సాధారణమైన వ్యాధి.<ref name="E1">Eccles p. 1</ref> వయసులో ఉన్నవారు సంవత్సరానికి సగటున రెండు నుంచి నాలుగు సార్లు జలుబు బారిన పడుతుంటారు. అలాగే పిల్లలకు సగటున ఆరు నుంచి ఎనిమిది సార్లు జలుబు చేస్తుంటుంది.<ref name="AFP07">{{cite journal |vauthors=Simasek M, Blandino DA | title = Treatment of the common cold | journal = American Family Physician | volume = 75 | issue = 4 | pages = 515–20 | year = 2007 | pmid = 17323712 | doi = | url = http://www.aafp.org/afp/20070215/515.html}} {{open access}}</ref> చలికాలంలో సర్వసాధారణం.<ref name=CDC2015>{{cite web|title=Common Colds: Protect Yourself and Others|url=http://www.cdc.gov/features/rhinoviruses/|website=CDC|accessdate=4 February 2016|date=6 October 2015}}</ref> ఈ సాంక్రమిక వ్యాధి మానవుల్లో చాలా పురాతన కాలం నుంచి ఉంది.<ref name="Eccles p. 3">{{cite book|first1=Ronald|last1= Eccles|first2= Olaf|last2= Weber|title=Common cold|date=2009|url=https://books.google.com/books?id=rRIdiGE42IEC&pg=PA3| publisher=Birkhäuser|location=Basel|isbn=978-3-7643-9894-1|page=3}}</ref>
 
==గుర్తులు మరియు లక్షణాలు==
Line 43 ⟶ 46:
 
==వ్యాధివిజ్ఞానశాస్త్రం==
[[చిత్రముFile:ఇల్లూ నిర్వహించే మార్గాలు.svg|బొటనవేలుthumb|సాధారణ జలుబు అనేది [[పై శ్వాశకోశ నాళము]] యొక్క వ్యాధి.]]
సాధారణ జలుబు లక్షణాలు వైరస్ పట్ల [[రోగనిరోధక]] ప్రతిస్పందనకు ప్రాథమికంగా సంబంధం ఉన్నట్లు నమ్ముతారు.<ref name=E112>Eccles Pg. 112</ref> ఈ రోగనిరోధక ప్రతిస్పందన యొక్క నిర్మాణ విధానం వైరస్ నిర్దిష్టము. ఉదాహరణకు, నేరుగా తాకడము ద్వారా రైనోవైరస్ విలక్షణంగా పొందబడుతుంది; [[మండించే మీడియేటర్ల]] విడుదలను ప్రేరేపణ కలిగించేందుకు తెలియని నిర్మాణ విధానాల ద్వారా మానవ [[ఐసిఏఎమ్-1|ఐసిఏఎమ్-1 రెసెప్టార్ల]] కు అది చుట్టుకొని ఉంటుంది.<ref name=E112/> ఈ మండించే మీడియేటర్లు అప్పుడు లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి.<ref name=E112/> ముక్కు [[కణముల రక్షణపొర]] కు ఇది సాధారణంగా నష్టము కలుగజేయదు.<ref name=Eccles2005/> వేరొక వైపు శ్వాశకోశ సిన్‌సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వి) నేరుగా తాకడము మరియు వాయువాహిత సూక్ష్మబిందువులు రెండింటి ద్వారా ఖచ్చితంగా వస్తుంది. [[కింది శ్వాశకోశ నాళము]] కు తరచుగా వ్యాప్తించే ముందు ముక్కు మరియు గొంతులో అది అప్పుడు ప్రతికృతి చెందుతుంది.<ref name=E116>Eccles Pg.116</ref> ఆర్ఎస్‌వి కణముల రక్షణపొరను నాశనము చేస్తుంది.<ref name=E116/> మానవ పారాఫ్లూ వైరస్ విలక్షణంగా ముక్కు, గొంతు, మరియు [[బ్రాంకస్|బ్రాంకై]] యొక్క మండేందుకు దారితీస్తుంది.<ref name=E122>Eccles Pg.122</ref> చిన్న పిల్లలలో అది [[వర్టీబ్రేట్ వాయునాళము|వాయునాళము]] ను ప్రభావితము చేసినప్పుడు వారి గాలిమార్గము యొక్క చిన్న పరిమాణము కారణంగా [[పాలఉబ్బసం]] యొక్క లక్షణాలను అది ఉత్పత్తి చేయగలదు.<ref name=E122/>
 
Line 104 ⟶ 107:
{{Commons category|Common cold}}
* {{dmoz|Health/Conditions_and_Diseases/Respiratory_Disorders/Common_Cold/}}
 
[[వర్గం:వ్యాధులు]]
 
== జలుబు చేస్తే ==
Line 119 ⟶ 120:
 
[[వర్గం:వైరల్ వ్యాధులు]]
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు