గొల్లప్రోలు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు (3), కూడ → కూడా using AWB
పంక్తి 106:
;అక్షరాస్యత (2011) - మొత్తం 54.34% - పురుషులు 59.21% - స్త్రీలు 49.32%
==మండలం గురించి==
1987లో [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]గా ఉన్నపుడు మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు [[మండలం]]గా ఏర్పరచబడింది. డా. కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంట్ 1987 - 1992 కాలంలో పదవిలో ఉన్నాడు. 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.
 
2005లో మొత్తం మండల [[జనాభా]] 81,752 <ref name="SGRY">{{cite web|url=http://eastgodavari.nic.in/rtiadocuments/zillaparishad/rightinfoact.doc|title=Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana|year=2005|work=East Godavari District|author=National Informatics Centre|accessdate=2007-01-26}}</ref> మరియు 2007లో 102,170 in 2007. గొల్లప్రోలు గ్రామంలో సుమారు 31,000 వోటర్లున్నారు.
 
ఈ ప్రాంతం [[తుఫాను]] తాకిళ్ళకు తరచు గురవుతుంటుంది. ఎక్కువ మంది జనాభా [[వ్యవసాయ]] కార్మికులు.<ref name="ashanet">{{cite web|url=http://www.ashanet.org/projects/project-view.php?p=59|title=Dr. MVR Prathamika Patasala, Gollaprolu|work=Asha for Education|year=2004|accessdate=2007-01-24}}</ref>
ఈ గ్రామప్రాంతంలో పండే [[మిర్చి|మిరపకాయలకు]] మంచి గిరాకీ ఉంది.<ref name="plateau" />. ఇంకా [[ఉల్లి]], [[వేరుశనగ]], [[ప్రత్తి]], [[వరి]] పంటలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/గొల్లప్రోలు" నుండి వెలికితీశారు