గ్వాలియర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (3) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (5), , → , (2) using AWB
పంక్తి 20:
|Website = http://gwalior.nic.in
}}
[[మధ్యప్రదేశ్]] రాష్ట్ర 51 జిల్లాలలో '''గ్వాలియర్''' ([[ఆంగ్లం]]: Gwalior; [[హిందీ]]: ग्वालियर) ఒకటి. ఇది [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రంలోని చారిత్రక పట్టణం మరియు [[జిల్లా]] కేంద్రంగా కూడా ఉంది. ఈ నగరం [[ఆగ్రా]] కు దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. జిల్లాలో
అంతారి, బితర్వర్, బిలౌయా, దబ్రా, మొరర్ కంటోన్మెంట్, పిచోర్ మరియు తెకన్‌పూర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5,214 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి
జిల్లా జనసంఖ్య 1,629,881. [[1991]] కంటే జనసంఖ్య 26% అభివృద్ధి చెందింది.
పంక్తి 30:
 
=== గురురాధా కిషన్ ===
స్వతత్ర సమర నాయకులలో ఒకరైన గురు రాధా కిషన్ తమ సమకాలీన స్వాతంత్ర్య యోధుడు రామచంద్ర సర్వేట్ పట్ల గ్వాలియర్ రాజాస్థానం అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమం చేపట్టాడు. [[ఇండోర్]] లో స్వాతంత్ర్య సమరానికి చురుకుగా పాల్గొన్నందుకు వ్యతిరేకంగా గ్వాలియర్ రాజాస్థానం ఆయనకు అరెస్ట్ వారెంటు పంపిన తరువాత రాధాకిషన్ గ్వాలియర్‌లో ప్రవేశించాడు. బ్రిటిష్ పాలనా కాలంలో పేదల ఆర్ధికాభివృద్ధి కొరకు గురు రాధా కిషన్ విశేషంగా కృషిచేసాడు. ప్రముఖ గాంధేయవాది " దాదా ధర్మాధికారి " రాధా కిషన్ కార్యకలాపాలను హృదయపూర్వహంగా ఆదరించాడు.
 
==భౌగోళికం==
పంక్తి 38:
==విభాగాలు==
* గ్వాలియర్ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : గ్వాలియర్, భితర్వర్ మరియు దాద్రా.
* జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి :- గ్వాలియర్ (గ్రామీణ) అసెంబ్లీ నియోజక వర్గం , బితర్వర్ అసెంబ్లీ నియోజక వర్గం, గ్వాలియర్ అసెంబ్లీ నియోజక వర్గం, తూర్పు గ్వాలియర్ అసెంబ్లీ నియోజక వర్గం మరియు దాబ్రా అసెంబ్లీ నియోజక వర్గం.
* ఇవన్నీ గ్వాలియర్ పార్లమెంటు నియోజకవర్గం భాగంగా ఉన్నాయి.
 
పంక్తి 47:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 2,030,543,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
పంక్తి 60:
| న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =New Mexico - 2,059,179 }}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 227వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 70:
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
| 862:1000 ,<ref name=districtcensus/>
|-
| జాతియ సరాసరి (928) కంటే.
"https://te.wikipedia.org/wiki/గ్వాలియర్_జిల్లా" నుండి వెలికితీశారు