చంటి: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో , → , , → , (4) using AWB
పంక్తి 14:
== నిర్మాణం ==
=== అబివృద్ధి ===
చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ''చిన్న తంబి'' సినిమా మాతృక. ''చిన్న తంబి'' సినిమాకి రచయిత, దర్శకుడు పి.వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. [[బి.గోపాల్]] తన దర్శకత్వంలో [[బాలకృష్ణ]]తో తీయాలని భావించారు, అయితే అప్పటికే [[కె.ఎస్.రామారావు]] సినిమా హక్కుల్ని కొనేశారు, ఆయన [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] తో తీద్దామని నిర్ణయించుకున్నారు.<ref name="లెవంత్ అవర్">{{cite web|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|title=11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్|url=http://www.nandamurifans.com/main/wp-content/uploads/2008/08/rinspector.gif|website=నందమూరి ఫ్యాన్స్.కాం|accessdate=17 August 2015|quote=లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి}}</ref>
 
== పాటలు ==
సంగీతం. ఇళయరాజా
* [[అన్నుల మిన్నల అమ్మడి కన్నులు]] (రచన : సాహితి, గానం : [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం|ఎస్.పి.బాలు]])
* [[ఇది తైలం పెట్టి తాళం పట్టి]] (రచన : , గానం : ఎస్.పి.బాలు)
* [[జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే]] (రచన : , గానం : ఎస్.పి.బాలు)
* [[ఎన్నెన్నో అందాలు..ఏవేవో రాగాలు]] (రచన : , గానం : ఎస్.పి.బాలు, చిత్ర)
* [[పావురానికి పంజరానికి పెళ్ళిచేసే పాడు లోకం]] (రచన :[[వేటూరి]] , గానం : ఎస్.పి.బాలు)
* [[ఓ ప్రేమా నా ప్రేమా]] (రచన : వేటూరి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర)
==అవార్డులు==
* ఈ చిత్రంలోని పాటల్ని మధురంగా గానం చేసిన [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] కు ఉత్తమ నేపథ్య గాయకునిగా [[నంది పురస్కారం]] లభించింది.
{{నంది పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు