చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది, → బడింది. (3), చినాడు → చాడు (2), లో → లో (3), , → ,, , → , (6), ( using AWB
పంక్తి 2:
[[దస్త్రం:Full Moon Luc Viatour.jpg|thumb|250px|నిండు చంద్రుడు]]
 
'''చంద్రుడు''' లేదా '''చందురుడు''', [[భూమి]]కి ఉన్న ఏకైక [[ఉపగ్రహం|సహజ ఉపగ్రహం]]. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను ''చందమామ'' అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 384, 403 [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరముంటుంది. [[సూర్యుడు|సూర్యుని]] కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు) <ref name="worldbook">{{cite web | last = Spudis | first = Paul D. | year = 2004 | url = http://www.nasa.gov/worldbook/moon_worldbook.html | title = Moon | publisher = World Book Online Reference Center, NASA | accessdate = 2006-12-23 }}</ref> , ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు [[సౌరమండలము]]లో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. [[గ్యానిమిడ్]], [[టైటన్]], [[క్యాలిస్టో]], మరియు [[ఐఓ]] అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో [[అల]]లు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
 
== భాషా విశేషాలు ==
'''చంద్రుడు''' [ candruḍu ] chandruḍu. [[సంస్కృతం]] n. The moon; the regent of the moon.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=404&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చంద్రుడు పదప్రయోగాలు.]</ref> చంద్రుడు ఉదయించినాడుఉదయించాడు the moon arose. చంద్రుడు అస్తమించినాడుఅస్తమించాడు the moon set. [[రామచంద్రుడు]] the moon-like or beautiful Rāma. [[చంద్రముఖి]] chandra-mukhi. n. A beautiful woman. చంద్రమూల chandra-mūla. n. The plant called Kœmpferia Galanga. Rox. i. 15. చంద్రవంక chandra-vanka. n. A half-moon, or crescent. Also, a kind of jewel worn on the head. చంద్రవంకలు a sort of rice. H. iv. 156. [[చంద్రవంశము]] the Lunar Race of Kshatriya kings. చంద్రశాల n. An upper room, on the house top. మేడ మీది యిల్లు, మేడ చివరి గది. (A. i. 2.) చంద్రశిల n. Moonstone. See చంద్రకాంతము. [[చంద్రమౌళి]], [[చంద్రశేఖరుడు]] chandra-ṣēkha-ruḍu. n. The crescent-crowned god, i.e., Siva [[శివుడు]]. చంద్రహాసము chandrahāsamu. n. Radiance, flashing, sheen. A sword [[కత్తి]]. Name of the sword of Kubēra or Rāvaṇa. చంద్రాతపము chandrā-tapamu. n. Moonlight. T. ii. 36. వెన్నెల. చంద్రాయుధము chandr-āyudhamu. n. A crescent headed arrow. NH. v. 160. [[చంద్రిక]] chandrika. n. Moonlight: a pale red tint [[వెన్నెల]]. An illustration, an essay, a treatise. The reddish envelope of a letter written on palm leaves. చంద్రిక [[చీర]]లు (A. iv. 36.) white cloths తెల్లబట్టలు. [[చంద్రోదయము]] chandrōdayamu. n. The rising of the moon. An awning used at festivals. A kind of medicine. ప్రబోద చంద్రోదయము "the masterpiece of wisdom" -- (the name of a certain work.)
 
== చంద్రుడి విశేషాలు ==
* చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి ([[చంద్ర భ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది,సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీ లోపేజీలో చర్చించండి) ) 29.5 (భూమి యొక్క) రోజులు లేదా ఒక [[చంద్రమాసము]] పడుతుంది. అనగా చంద్రుడిపై రోజు మరియు నెల కొరకు, సమాన కాలం పడుతోంది.
* చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి ([[చంద్ర భూ పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది,సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీ లోపేజీలో చర్చించండి ) ) 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే [[చంద్రమాసము]] అంటారు.
* చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియు భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం) ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది. ఈ కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఇంత వరకు చూడలేదు. (ఆవలి వైపు ఛాయాచిత్రాలు, చంద్రుడి పై ప్రయోగింపబడిన నౌకలు తీసాయి) .
* చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ([[చంద్ర భూ సూర్య పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది,సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీ లోపేజీలో చర్చించండి)) , భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం.
* చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
* చంద్ర గ్రహం యొక్క సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
పంక్తి 17:
* [[1959]] [[సెప్టెంబర్ 14]] రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది.
* చంద్రుడి పై ఇప్పటి దాకా నడిచిన వ్యోమగాములు 12 మంది.
* ఇప్పటి దాకా 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు వ్యోమగాములు. <ref>అక్టోబర్ 12 2008, ఈనాడు ఆదివారం సంచిక ప్రచిరించిన శీర్షిక ఆధారంగా</ref>
[[దస్త్రం: చంద్ర బింబము.JPG|thumb}left|చంద్ర బింబము]]
 
== భౌతిక లక్షణాలు ==
పంక్తి 30:
 
* [[తారా శశాంకం]]: బృహస్పతి భార్య [[తార]] చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని కూడెను. అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు [[బుధుడు]] జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.
 
* చంద్రుడు [[శివుడు|పరమశివుని]] తలపైన ఆభరణముగా భాసిస్తాడు. అందువల్లనే అతన్ని [[చంద్రమౌళి]], [[చంద్రశేఖరుడు]] అనే పేర్లతో పిలుస్తారు.
 
==చంద్రోదయం==
ప్రతిరోజు [[చంద్రుడు]] [[భూమి]]కి [[తూర్పు]] వైపు నుంచి [[పడమర]] వైపుకు పయనిస్తూ ఉంటాడు. [[సూర్యకాంతి]]తో పోల్చితే [[చంద్రకాంతి]] చాలా తక్కువ అందువలన మనకు ఎదురుగా ఉన్నప్పటికి ఎక్కువ సార్లు [[చంద్రుడు]] [[పగలు]] కనిపించడు. అందువలన చంద్రుడు స్పష్టంగా కనిపించే సూర్యాస్తమయం తరువాత భాగమునే చంద్రోదయముగా ఉపయోగిస్తున్నారు. అనగా సూర్యుడు అస్తమించిన తరువాత చంద్రుడు కనిపించడాన్నే చంద్రోదయంగా పేర్కొనవచ్చు. అందువలన ప్రతిరోజు చంద్రుడు తూర్పు వైపున పుట్టినప్పటికి (ఉదయించినప్పటికి) దిక్కులతో సంబంధం లేకుండా సూర్య అస్తమయం తరువాత చంద్రుడు ఏ వైపున కనిపించినను దానినే చంద్రోదయంగా పేర్కొనడం జరుగుతుంది.
 
== చంద్రగ్రహణం ==
Line 49 ⟶ 48:
{{సౌరకుటుంబం}}
{{సౌర వ్యవస్థ పట్టిక}}
<!-- Interwiki Links -->
 
[[వర్గం:సౌరకుటుంబం]]
Line 55 ⟶ 53:
[[వర్గం:చంద్రుడు]]
[[వర్గం:నవగ్రహాలు]]
 
<!-- Interwiki Links -->
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు