జాతీయ రహదారి 44 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (5), తో → తో (3), → (5) using AWB
పంక్తి 27:
 
==దారి==
ఎన్.హెచ్.7 రహదారి [[ఉత్తర ప్రదేశ్]], [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది. మార్గంలో [[వారణాసి]], [[రేవా]], [[జబల్ పూర్]], [[నాగపూర్]], [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[కన్యాకుమారి]] పట్టణాలను కలుపుతుంది.
 
==కూడళ్ళు==
 
* ఈ రహదారి [[నాగపూరు]] వద్ద [[ఎన్.హెచ్. 6]] తో కూడలిని ఏర్పరుస్తుంది.
* ఈ రహదారి [[నాగపూరు]] నుండి [[ఎన్.హెచ్. 69]] [[భోపాల్]] ను కలుపుతుంది.
* ఈ రహదారి [[నిర్మల్]] నుండి [[ఎన్.హెచ్.222]] ద్వారా [[కళ్యాణ్]] ను కలుపుతుంది.
* ఈ రహదారి [[హైదరాబాదు]] వద్ద [[ఎన్.హెచ్. 9]] తో కూడలి ఏర్పరుస్తుంది.
* ఈ రహదారి [[కర్నూలు]] నుండి [[ఎన్.హెచ్. 18]] ద్వారా [[చిత్తూరు]] ను కలుపుతుంది.
* ఈ రహదారి [[గుత్తి]] నుండి [[ఎన్.హెచ్.63]] ద్వారా [[అంకోలా]] ను కలుపుతుంది.
* ఈ రహదారి [[అనంతపురం]] వద్ద [[ఎన్.హెచ్.205]] ద్వారా [[చెన్నై]] ను కలుపుతుంది.
* ఈ రహదారి [[సాలేం]] నుండి [[ఎన్.హెచ్. 47]] తో [[కొచ్చిన్]], [[త్రివేండ్రం]] ద్వారా కన్యాకుమారిని కలుపుతుంది.
 
==ఇవి కూడా చూడండి==