వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 656:
:::కన్నడ వీకిపీడియాలో ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసారు.పోయిన నెలనుండి "ಈ ತಿಂಗಳ ವಿಕಿಪೀಡಿಯ ಸಂಪಾದಕ"అని తెలుగులోఅర్థం ఈనెల వికీపిడియా సంపాదకుడని.అప్పటికి వరకు ఎక్కువ విశిష్టవ్యాసాలు చేర్చిన సంపాదకుల/వాడుకరి పరిచయం.తెలుగులో దీని పరిణామం ఎలా ఉంటుందంటారు[[వాడుకరి:Palagiri|Palagiri]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 14:12, 12 సెప్టెంబరు 2016 (UTC)
::::నేను ఎప్పటి నుంచో దీన్ని గురించి రచ్చబండలో రాద్దామనుకుంటున్నాను. మణికంఠ గారు మంచి చర్చ ప్రారంభించారు. తెవికీలో ఖచ్చితంగా వ్యాసాలను విశేష వ్యాసాలుగా, మంచి వ్యాసాలుగా బేరీజు వేసే నిబంధనలు కొన్ని ఉండాలి. దీనివల్ల మనం ఈ వారం వ్యాసంలో మంచి వ్యాసాలు ప్రచురించగలుగుతాము. అంతే కాకుండా వైవిధ్య భరితమైన వ్యాసాలు అందించగలుగురాము. అంటే కేవలం వ్యక్తులు, ప్రాంతాలే కాక ఇతర విషయాలు గురించి కూడా వ్యాసాలు ప్రచురిస్తే మనం అన్ని విభాగాల్లోనూ కృషి చేస్తున్నామని పాఠకులకు తెలుస్తుంది. దీనివల్ల ఇంకో మంచి విషయం ఏమిటంటే విశేష వ్యాసాలు రాసేవారికి, ఎక్కువ మార్పులు చేసేవారికన్నా మంచి గుర్తింపు వస్తుంది. మనం ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే నిబంధనల కోసం ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. వికీ మూలస్తంభాలైన విషయ ప్రాముఖ్యత, మూలాలు, తటస్థత, స్వీయ రచన ఉపయోగించుకుంటే మనకు మంచి వ్యాసాలు తయారవుతాయి. నేను ఇటీవల రాసిన [[విఠోబా]] వ్యాసం ఈ లక్షణాలు కలిగి ఉందని నా అభిప్రాయం. ఇలాంటి వ్యాసాలు ఇంకా రాయాలని ఉంది. వికీ నియమాలు బాగా తెలిసిన సభ్యులందరూ తలా ఒక చేయి వేస్తే చక్కటి వ్యాసాలు అందించగలము.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 15:07, 12 సెప్టెంబరు 2016 (UTC)
 
::::::[[User:kvr.lohith|వెంకటరమణ]] గారు విశేష వ్యాసాలను గుర్తించడం అంటే విశేష వ్యాసాలు అనే వర్గం సృష్ఠించబడి గుర్తించడం మాత్రమే కాకుండా enwiki లో మాదిరిగా తేవీకీలో విశేష వ్యాసాలకు సాంకేతక పరంగా వ్యాసం యొక్క పై భాగంలో ఈ రకముగా [[File:Cscr-featured.png|50px]] నక్షత్ర గుర్తు వచ్చేలా చూడాలి. ఈ సాంకేతికత మన తేవికీలో కూడా ఉండాలి దీనికి తగిన ఏర్పాట్లు నిర్వాహకులు చెయ్యాలి అని నా అభిప్రాయం.ప్రస్తుతం ఇలా చేయడం సాధ్యమేనా లేదో తెలియజేయగలరు. ''<span style="text-shadow:3px 3px 4px lightskyblue;">[[User:WP MANIKHANTA|<span style="color:#F62817">WP</span>]][[User talk:WP MANIKHANTA|<span style="color:#1673F5">MANIKHANTA</span>]]</span>''' ([[User talk:WP MANIKHANTA|talk]]) 01:56, 16 సెప్టెంబరు 2016 (UTC)
 
== స్థంభం స్తంభం - ఏది సరైనది? ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు