ఆది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయ నివృత్తి}}
{{అయోమయం}}
 
'''ఆది''' అనగా [[తెలుగు]] భాషలో మొదట అని అర్ధం.
 
*[[హిందువు]]ల నమ్మకం ప్రకారం శివపార్వతులు [[ఆది దంపతులు]], అనగా [[సృష్టి]]లో మొదటి దంపతులు.
*[[తెలుగు]] భాషలో [[నన్నయ]]ను [[ఆది కవి]]గా భావిస్తారు, అనగా మొదటి కవి.
*[[మహాభారతము]]లో మొదటి పర్వము [[ఆది పర్వము]], అనగా మొదటి పర్వము.
*[[ఆది పరాశక్తి]]
*[[ఆది బుద్ధుడు]]
*[[ఆది శంకరాచార్యుడు]]
*[[సిక్కు]] మతస్తులకు [[ఆది గ్రంథ్]] అనగా మొదటి గ్రంథము చాలా పవిత్రమైనది. గురుద్వారాలలో ఈ గ్రంథానికి రోజూ పూజచేస్తారు.
*[[సంవత్సరాది]] అంటే కొత్త సంవత్సరంలో మొదటి [[రోజు]].
Line 12 ⟶ 14:
*[[ఆది (నటుడు)]] వర్ధమాన తెలుగు సినిమా నటుడు. [[సాయి కుమార్]] కుమారుడు.
*[[ఆది పినిశెట్టి]] వర్ధమాన తెలుగు, తమిళ సినిమా నటుడు. [[రవిరాజా పినిశెట్టి]] కుమారుడు.
*[[ఆది (సినిమా)]]
 
[[వర్గం:తెలుగు భాష]]
"https://te.wikipedia.org/wiki/ఆది" నుండి వెలికితీశారు