తిరుమల ఊంజల్ సేవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా , → (6) using AWB
పంక్తి 1:
తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవము తర్వాత గృహస్తుల కోరికపై అద్దాల మహలుకు వేంచేస్తారు. ఈ మండపం మద్యలో వున్న డోల (డోల అనగా [[ఊయల|ఉయ్యా]]<nowiki/>ల) లో స్వామి వారికి ఉభయ దేవేరులతో డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మండపంలో అన్ని వైపుల వున్న అద్దాలలో స్వామి వారు కనిపిస్తూ భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తారు. అనంతరము [[కర్పూరం|కర్పూర]] నీరాజనము, ప్రసాదా వితరణ జరుగుతుంది. ప్రతి రోజు మద్యాహ్నము 1 -2 గంటల మద్య జరిగే ఈ డోలోత్సవాన్ని [[శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్|శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్]] లో భక్తుల సౌకర్యార్థము ప్రత్యక్ష ప్రసారం కూడకూడా చేస్తారు.<ref>[http://www.tirumalabalaji.in/2012/12/details-of-dolotsavam-unjal-seva-in.html Details of Dolotsavam (Unjal Seva) in Tirumala Temple]</ref><ref>[http://www.tirumala.org/DailySevas.aspx SRI VENKATESWARA TEMPLE PROGRAMME]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
పంక్తి 7:
 
{{తిరుమల తిరుపతి}}
 
[[వర్గం:డోలోత్సవాలు]]
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/తిరుమల_ఊంజల్_సేవ" నుండి వెలికితీశారు