జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
 
ఆ తరువాత జీవా డిష్యుం(2006) సినిమాలో నటించారు.<ref name="rediff2006" /><ref name="indiaglitz1"><cite class="citation web">[http://www.indiaglitz.com/channels/tamil/review/7795.html "Dishoom Tamil Movie Review"]. </cite></ref> అదే ఏడాది మళయాళ సినీ రంగంలో కీర్తి చక్ర సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఆ సినిమానే తమిళ్ లో అరన్ పేరుతో డబ్ చేశారు.<ref><cite class="citation web">[http://imsports.rediff.com/movies/2006/aug/09mohan.htm "Mohanlal disowns Aran"]. </cite></ref> ఆ తరువాత ఇ సినిమాలో నటించారు ఆయన. 2007లో కత్తరదు తమిజ్ సినిమాలో కనిపించారు జీవా.<ref name="behindwoods1"><cite class="citation web">[http://www.behindwoods.com/tamil-movie-articles/movies-06/kattradhu-tamil-review.html "Kattradhu Tamil – A Kurinji flower in Indian cinema"]. </cite></ref><ref name="rediff2007"><cite class="citation web">[http://www.rediff.com/movies/2007/oct/05kt.htm "Katrathu Thamizh review"]. </cite></ref> ఈ సినిమాలో ప్రభాకర్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2007లో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది.<ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde1.htm "rediff.com: Jeeva, the best Tamil actor of 2007!"]</cite></ref><ref name="behindwoods1" /><ref name="rediff2007" /><ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/dec/18sl2.htm "rediff.com: The top Tamil heroes of 2007"]. </cite></ref> ఈ సినిమా కోసం గెడ్డం పెంచుకుని, వేషం మార్చుకున్నారు జీవా. దాంతో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు తనను మానసికంగా చాలా  కుంగదీసాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన.<ref name="autogenerated1"><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/interview.php?id=14536296&cid=2408 "`A path breaking film`: Jeeva"]. </cite></ref><ref name="rediffint"><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde4.htm "'I had to undergo therapy to come out of the character'"]. </cite></ref> ఈ పాత్రలో తను చాలా లీనమైపోయానని వివరించారు జీవా.<ref name="rediffint" /><ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde5.htm "'The whole film was too emotional for me'"]. </cite></ref> ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది.<ref><cite class="citation web">[http://www.sify.com/movies/friday-fury-on-nov-30-news-tamil-kkfusfgicec.html "Friday fury on Nov:30!"]</cite></ref>
 
=== 2009–ప్రస్తుతం ===
2009లో ఎం.రాజేష్ దర్శకత్వంలో శివ మనసుల శక్తి సినిమాలో నటించారు జీవా. 2010లో కచేరీ అరంబం సింగం పులి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. 2011లో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కో సినిమాలో నటించారు ఆయన. ఈ సినిమాలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/report/review-ko/20110422.htm "Review: Ko is a spicy ride – Rediff.com Movies"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/review.php?id=14968101&ctid=5&cid=2429 "Movie Review:Ko-Review"]. </cite></ref> ఆ తరువాత ఆయన చేసిన రోవితరం, వందనం వెండరాన్ సినిమాలు విజయం సాధించాయి. కానీ విమర్శనాత్మకంగా మిశ్రమ ఫలితాలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.nowrunning.com/movie/7850/tamil/vanthaan-ventraan/3329/review.htm "Vandhaan Vendraan Review – Tamil Movie Review by Rohit Ramachandran"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/review.php?id=14979221&ctid=5&cid=2429 "Movie Review:Vandhan Vendraan"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.behindwoods.com/tamil-movie-reviews/reviews-2/sep-11-03/vandhaan-vendraan-review.html "Vandhaan Vendraan Review"]. </cite></ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు