జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
"Jiiva" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 14:
 
2012లో ఎస్.శంకర్ దర్శకత్వంలో నంబన్ అనే కామెడీ సినిమాలో నటించారు ఆయన. ఈ సినిమా అతి పెద్ద హిట్ అవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా మంచి విజయం సాధించింది. జీవా నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.deccanherald.com/content/225308/a-whole-look.html/ "A whole new look"]. </cite></ref> మిస్స్కిన్ దర్శకత్వంలో  ముగమూడి, [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో నీతానే ఎన్ పొన్ వసంతం సినిమాల్లో నటించారు ఆయన.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2011-12-11/news-interviews/30504117_1_jiiva-mugamoodi-rumours "Jiiva's Mugamoodi starts from tomorrow"]. </cite></ref> ఆ తరువాత డేవిడ్, ఎంద్రెండ్రుం పున్నగై సినిమాల్లో కనిపించారు. 2014లో ఆయన నటించిన యాన్ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన నటించిన పొక్కిరీ రాజా సినిమా తన 25వ చిత్రం. ఈ సినిమా విజయవంతం కాకపోవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా పెద్ద అపజయంగా నిలిచింది. ప్రస్తుతం [[నయనతార]]<nowiki/>తో కలసి తిరునాల్ సినిమాలో నటిస్తున్నారు జీవా.
 
== ఇతర రంగాల్లో ==
స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటేషన్ మూడో సీజన్ లో సంగీతా, ఐశ్వర్య రజనీకాంత్ లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2011లో తన తమ్ముడు జితిన్ రమేష్ తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలుపెడతామని ప్రకటించారు జీవా. తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించారు ఆయన.<ref>[http://www.indiaglitz.com/channels/tamil/article/68063.html Jeeva's Spiral Dreams – Tamil Movie News]. </ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు