తాతినేని ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
==చలనచిత్రరంగ జీవితం==
ఏదో మీటింగుకని ప్రకాశరావు [[1946]]లో [[మద్రాసు]] వెళ్ళారు. దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]]‌తో పరిచయం ఏర్పడగా అది పెంపొందించుకున్నారు. మళ్ళీ కృష్ణాజిల్లాకి తిరిగి వచ్చేసినా, ఏడాది పూర్తి కాకుండానే తను నిర్వహించే రాజకీయ సాంస్కృతిక వ్యవహారాలకు స్వస్తి చెప్పేసి [[మద్రాసు]] చేరుకుని ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో [[కె.ఎస్.ప్రకాశరావు]] హీరోగా రూపొందిన [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌ అయ్యారు. ఎల్‌.వి.ప్రసాద్‌ వద్దనే [[మనదేశం]], [[సంసారం (1950 సినిమా)|సంసారం]], [[షావుకారు]], [[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు]] చిత్రాలకు. [[కె.వి.రెడ్డి]] వద్ద [[పాతాళభైరవి]] చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేసారు.
 
[[పీపుల్స్‌ ఆర్ట్స్‌]] సంస్థ నిర్మించిన [[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు]] చిత్రంలో దర్శకుడయ్యారు ప్రకాశరావు. [[సంక్రాంతి]] పండుగ సందర్భంగా సంబరాలు, గ్రామాల్లో ఉండే [[చెడుగుడు]] ఆట వంటివి అత్యంత సహజంగా చిత్రీకరించడమే కాకుండా సంక్రాంతి పండుగ గురించి ఒక పాట, దేశభక్తిని ప్రబోధించే పాట ఒకటి, తెలుగు తేజం వివరించే ''చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..'' పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, సావిత్రి, నాగభూషణం ఈ చిత్రాలకి ముఖ్య పాత్రధారులు. పల్లెటూరు అందాలు, ఆనందాలు వర్ణించిన ఈ చిత్రం [[1952]]లో విడుదలై విజయం సాధించింది. 1953లో ఎన్టీఆర్‌ నటించిన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]]ని డైరక్ట్‌ చేసారు.తరువాత 'అన్నాచెల్లెలు' నాటకం ఆధారంగా అక్కినేని, ఎన్టీఆర్‌, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా [[పరివర్తన (1954 సినిమా)|పరివర్తన]] చిత్రం రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో డబ్‌ అయి ఘన విజయం సాధించింది. 1954లో విడుదలైన ఈ చిత్రంలో నీతి నియమాలు, మానవతా విలువులు ఆదర్శాలు చక్కగా చిత్రీకరించారు. అక్కినేనితో [[నిరుపేదలు]] చిత్రాన్ని తీసి 1954లోనే విడుదల చేసారు. 1959లో విడుదలైన [[ఇల్లరికం (సినిమా)|ఇల్లరికం]] సాధించిన విజయం అందరికీ తెలిసిందే. 1958లో 'అమర్‌దీప్‌' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించారు. [[జయం మనదే]], [[మా బాబు]], [[మైనర్‌బాబు]], సంసారం, [[చిరంజీవి]] రాంబాబు, [[గాలిపటాలు]], [[గంగాభవాని]], పొగరుబోతు, ఆశాజ్యోతి, భారతంలో అర్జునుడు తదితర చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించారు.
 
==తెలుగుయేతర భాషా చిత్రాలు==