త్వరణము: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
పంక్తి 1:
[[వేగము]] లోని మార్పు రేటు నే '''త్వరణము''' ([[లాటిన్]] Acceleratio, [[జర్మన్]] Beschleunigung, [[ఆంగ్లం]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] Acceleration, [[డచ్ భాష|డచ్]] Versnelling) అని [[భౌతిక శాస్త్రము]] లో పేర్కొంటారు. ఇది ఒక [[సదిశ రాశి]]. దీనిని మీటర్స్/సె*సె లలో కొలుస్తారు.
[[దస్త్రం:Acceleration.svg|lang=te|thumb| ఒక వస్తువు వేగంలోగాని, వేగ దిశలో గాని వచ్చే మార్పును త్వరణం అంటారు. వేగం-సమయం గ్రాఫులో ఒక బిందువు వద్ద tangent ఆ సమయంలో త్వరణాన్ని సూచిస్తుంది.]]
 
భౌతిక శాస్త్రం రచనలలో సాధారణంగా '''a''' అనే గుర్తుతో త్వరణాన్ని సూచిస్తారు.
 
== వివరణ ==
[[వేగము]] లేదా [[గతి]] కూడా ఒక సదిశ రాశి. వేగానికి ఒక పరిమాణం, ఒక దిశ ఉంటాయి. వేగం కొలతలో గాని, వేగం దిశలో గాని మార్పు ఉన్నట్లయితే దాన్ని త్వరణం అంటారు.
 
అంటే, ఒక వస్తువు ఒకే వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే దాని త్వరణం సున్న అవుతుంది. ఒకవేళ వేగం పరిమాణం మారకుండా దాని గమనదిశ మారినా గాని త్వరణం ఉన్నట్లే (వృత్తాకారంలో తిరిగే వస్తువు వేగం పరిమాణం మారదు. కాని దానికి త్వరణం ఉన్నట్లే. త్వరణం ధన సంఖ్య గాణి ఋణ సంఖ్యగాని (+ లేదా -) కావచ్చును. ఋణ సంఖ్య అయితే దాని వేగం క్రమంగా క్షీణిస్తున్నట్లు లెక్క. అదే వేగం పెరుగుతూ ఉన్నట్లయితే త్వరణం ఉన్నదన్నమాట.
పంక్తి 25:
 
వేగాన్ని, సమయాన్ని గనుక ఒక గ్రాఫ్‌లో చూపిస్తే, ఆ గ్రాఫ్ యొక్క వాలు (slope) లేదా దాని derivative త్వరణం అవుతుంది.
 
 
ఒక కాల మితిలో సగటు త్వరణం '''ā''' ఇలా లెక్కించవచ్చును:
Line 39 ⟶ 38:
 
:''t'' వేగం కొలిచిన రెండు మార్ల మధ్య కాల ప్రమాణం.("Δt" అని కూడా వ్రాస్తారు)
 
 
అయితే త్వరణం దిశా, వేగం దిశా ఒకటే కావలసిన పని లేదు. వేగం దిశా, త్వరణం దిశా ఒకటే అయితే వేగం క్షీణించడం గాని, వృద్ధి చెందడం గాని జరుగుతుంది. వేగం దిశకు లంబ దిశలో ఉండే త్వరణం వల్ల గమనం దిశ మారుతుంది. ఈ లంబ త్వరణం గనుక ఒకే పరిమాణంలో ఉన్నట్లయితే ఆ వస్తువు వృత్తాకారంలో భ్రమిస్తుంది.
Line 46 ⟶ 44:
 
త్వరణాన్ని లెక్కించే ఒక సామాన్య కొలమానము '''g''' - ''g''<sub>n</sub> or ''g'' <sub>0</sub>) - స్వేచ్ఛగా పైనుండి భూమి మీదికి పడే వస్తువులో కలిగే త్వరణం ఒక '''g'''కి సమానము. ఇది [[గురుత్వాకర్షణ]] వలన కలుగుతుంది.
ఇది 9.80665 &nbsp;m/s² (రమారమి 45.5° [[అక్షాంశము]] వద్ద).
 
నిర్దిష్ట కాలంలో త్వరణంలో కలిగే మార్పును కొలవడానికి [[జెర్క]] (Jerk) అనే ప్రమాణాన్ని వాడుతారు.
 
'classical mechanics'లో త్వరణం <math> a \ </math> కూ, బలానికీ <math>F \ </math> 'mass' కూ <math>m \ </math> ఉన్న సంబంధం [[న్యూటన్]] రెండవ గతి సిద్ధాంతం ప్రకారం ఇలా ఉంటుంది:
Line 55 ⟶ 53:
</math>
 
'గెలీలియన్ ట్రాన్స్‌ఫార్మేషన్' (Galilean transformation) లో త్వరణం మారదు గనుక దీనిని classical mechanics లో ఒక absolute quantity గా గుర్తిస్తారు.
 
== సాపేక్ష సిద్ధాంతంలో త్వరణం ==
"https://te.wikipedia.org/wiki/త్వరణము" నుండి వెలికితీశారు