దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: స్మశానం → శ్మశానం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , కీ → కీ , క్రిష్ణ → కృష్ణ (2), ఉద్దేశ్యం → ఉద్దేశ using AWB |
||
పంక్తి 39:
*పోరాటాలు:[[పి.త్యాగరాజన్]],[[జూప్ కటాన]],[[కనల్ కన్నన్]]
*సంగీతం: [[హిమేష్ రేషమ్మియా]]
*
==నటీనటులు==
*[[కమల్ హాసన్]] '''పది''' రకాల పాత్రలలో<ref name=dasavathaaram />
#గోవింద్ రామస్వామి (జీవశాస్త్రవేత్త)
#ప్రెసిడెంట్ జార్జి.డబ్ల్యు.బుష్ (''అమెరికా అధ్యక్షుడి పాత్ర'')
#రంగరాజనంబి (విష్ణుభక్తుడు)
#క్రిస్టియన్ ఫ్లెచ్చేర్ (ప్రతినాయకుడు)
#బలరాం నాదార్ (ఇంటెలిజెన్స్ ఆఫీసర్)
#శింజెన్ నరహషి (జపనీస్ యోధుడు)
#కృష్ణవేణి పాటి (''స్త్రీ పాత్ర'')<ref name=dasavathaaram />
#వెన్సెంట్ పుణ్యకొటి (సామాజిక కార్యకర్త)
#కలీఫుల్లా ఖాన్ (ముస్లిం యువకుడు)
పంక్తి 62:
ఇహ కథలోకి వస్తే - '''గోవింద్''' ( కమల్ హాసన్ 1 ) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి [[అమెరికా]] '''అధ్యక్షుడు జార్జ్ బుష్''' ( కమల్ హాసన్ 2 ) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో [[చైనా]]లో [[సీతాకోక చిలుక]] రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ “కేవోస్” సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన '''రంగరాజ నంబియార్''' ( కమల్ హాసన్ 3 ) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు ([[నేపోలియన్ నటుడు|నేపోలియన్]]) వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో [[చిదంబరం]]లోని వైష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య ( [[ఆసిన్]] ) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పెన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో [[వాషింగ్టన్]] లో తేలుతుంది.
ఇక్కడ గోవింద్ అనే జీవశాస్త్రవేత్త మానవాళిని చిటికెలో అంతం చేసే [[సింథటిక్]] బయో [[వైరస్]] కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే
ఈ లోగా బలరాం '''నాడార్''' ( కమల హాసన్ 6 ) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ పెట్టె కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ ( ఆసిన్ ) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ '''లక్ష్మి బామ్మ''' ( కమల హాసన్ - 7 )
==విశేషాలు==
*ప్రపంచ సినిమా చరిత్రలొనే మొదటి సారిగా ఒకే వ్యక్తి 10 భిన్నమయిన పాత్రలు (
*ఇప్పటి వరకు ఈ సినిమాయే మన దేశములో నిర్మించబడ్డ అత్యంత ఖరీదు అయినది.
|