దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →మంచి వక్త |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
{{Infobox person
| name = దేశపతి శ్రీనివాస్
Line 25 ⟶ 27:
| website =
}}
'''దేశపతి శ్రీనివాస్''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఆయన [[కరీంనగర్ జిల్లా]] [[సిద్దిపేట]] వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర
==బాల్యం, కుటుంబం==
కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు.
==జీవిత విశెషాలు==
ఆయన తెలంగాణ రాష్ట్రం గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నైపుణ్యం వుంది. వారి తాతకారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం'' అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ
==వృత్తి==
ఆయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.
==మంచి వక్త==
తెలంగాణా ఉద్యమంలో తన ప్రత్యేకత తెలంగాణా చరిత్ర ఉపాన్యసం మాట్లాడుతు ఆయా సందర్బోచితంగా పాటను సరి జోడి
==రచయిత==
"నాగేటి సాల్లాల నా తెలంగాణ"
==మూలాలు==
* https://www.youtube.com/watch?v=4F5vatC1SdY
* https://www.youtube.com/watch?v=MbptmY1MSxg
* https://www.youtube.com/watch?v=bh6sTTUvQbU
* https://www.youtube.com/watch?v=CDIw_fDUGLI
* https://www.youtube.com/watch?v=A7SyFFo5b7Q
* https://www.youtube.com/watch?v=uRAPR-3Ivrw
* https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D
|