"ఆకాశం" కూర్పుల మధ్య తేడాలు

చి
 
 
మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి [[కొండలు]] కదా. [[చెట్లు]] దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు [[గాలి]] పొరలగుండా చూస్తాం. “నీలి రంగు గాలి” అన్నానా? గాలికి [[రంగు]] లేదని చదువుకున్నాం కదా. ఇక్కడ జవాబు లో కొంచెం [[వేదాంతం]] పాలు కలపాలి. నిజానికి రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన [[భ్రాంతి]]. అందుకోసమే దీనిని [[వేదాంతం]] అన్నాను. <ref>[[వేమూరి వేంకటేశ్వరరావు]] రచననుండి</ref>
 
== ఇవి కూడా చూడండి ==
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1966708" నుండి వెలికితీశారు