ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లొ → లో, ను → ను , వైధ్యులు → వైద్యులు, పరిసో using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
[[దస్త్రం:MRI-Philips.JPG|thumbnail|ఎం.ర్.ఐ యంత్రము]]
[[File:BrainMRI3planes.gif|thumb|Sequential sections from an MRI of the brain, concurrently showing slices through transverse, sagittal, and coronal planes (left to right).]]
[[File:Structural MRI animation.ogv|thumb|Para-sagittal MRI of the head, with aliasing artifacts (nose and forehead appear at the back of the head) ]]
'''ఎం.ఆర్.ఐ''' (MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" (Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లొపలలోపల యున్న అవయవాలను చూచుటకై వైధ్యులువైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి" (Magnatic Resonance Tomography) సులభంగ "ఎం.ర్.టి" (M.R.T) అని కూడా పిలుస్థారు.
==చరిత్ర==
ఎం.ర్.ఐ నుఐను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్ (Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్దిఅభివృద్ధి కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref name="ReferenceA">Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిసోధనలుపరిశోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. [[పీటర్ మానస్పీల్డ్]] (Peter Mansfield) మరియు పాల్ లౌతర్బుర్ (Paul Lauterbur), పీటర్ మానస్పీల్డ్ 2003లో [[నొబెల్ బహుమతి]] పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>http://benbeck.co.uk/firsts/scanning.htm</ref><ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
 
==ఎలా పనిచేస్తుంది==
మనిషి శరీరములో నీరు వుంటుంది, నీటిలోని హైడ్రొజన్ అణువుల్లో ప్రోటాన్లు వుంటాయి, అవి అయస్కాంత తరంగాలచె ప్రభావితం అవుతాయి.
ఎం.ర్.ఐ యంత్రములోనికి మనిషిని ప్రవేశ పెట్టిన తరువత మనిషి శరీరము లోనికి [[అయస్కాంతం|అయస్కాంత]]తరంగాలను ప్రసురింపచేస్తుంది. మనిషి శరీరములో [[హైడ్రోజన్]] అణువులు ప్రభావితం అవుతాయి, దానితో అ అణువులలో వుండే ప్రోటాన్లు ఆ అయస్కాంత తరంగాలు వస్తున్న దిక్కునకు తగ్గటుగా వరుసక్రమములో నిలబడుతయి.అలా నిలిచిన ప్రోటాన్లు ద్వారా అయస్కాంత శక్తి శరీరములోనికి ప్రవహిస్తాయి, యం.ర్.ఐ యంత్రము ఆ తరంగలను ఆపినవెంటనే మనిషి శరీరములో వరుసగా నిలబడియున్న ప్రోటాన్లు యధాస్థితికి చేరుతాయి. అలా చేరే సమయములో రేడియో ప్రీక్వెసీ పరిధిలోని అయస్కాంత తరంగాలను వెలువరుస్తాయి, వీటిని అర్.అఫ్. కాయల్స్ ద్వారా సేకరించి, ఆ తరంగాలను
సాంఘనిక యంత్రానికి (కంప్యూటర్) అనుసంధించి పురియర్ ట్రాంస్పార్ం అనే పధ్దతి ద్వార మనిషి లోపలి అవయవాల చిత్రాన్ని సాంఘనిక యంత్రము శ్రుష్టిస్తుంది.<ref name="ReferenceA"/>
==ఉపయోగాలు==
ఎం.ర్.ఐ.ను ఉపయోగించి శరీరములోని గడ్డలను, కండరాల సమస్యలు, మెదడులోని సమస్యలు, మల్టిపల్ స్క్లారసిస్, వెన్ను పూస సమస్యలు మొదలగు వాటిని కనుగొనవచ్చను.
 
==సూచికలు==
Line 17 ⟶ 19:
==యితర లింకులు==
{{Commons category}}
* [http://www.magnetic-resonance.org/ A Peer-Reviewed, Critical Introduction]. European Magnetic Resonance Forum (EMRF) /The Round Table Foundation (TRTF) ; Peter A. Rinck (editor)
* [http://www.magnet.fsu.edu/education/tutorials/magnetacademy/mri/ A Guided Tour of MRI: An introduction for laypeople] National High Magnetic Field Laboratory
* [http://www.cis.rit.edu/htbooks/mri/ The Basics of MRI]. ''Underlying physics and technical aspects''.
* [http://www.imrser.org/PatientVideo.html Video: What to Expect During Your MRI Exam] from the Institute for Magnetic Resonance Safety, Education, and Research (IMRSER)
* [http://www.ismrm.org International Society for Magnetic Resonance in Medicine]
*{{cite journal |author=Srinivas M, Heerschap A, Ahrens ET, Figdor CG, de Vries IJ |title=(19)F MRI for quantitative in vivo cell tracking |journal=Trends Biotechnol. |volume=28 |issue=7 |pages=363–70 |year=2010 |month=July |pmid=20427096 |pmc=2902646 |doi=10.1016/j.tibtech.2010.04.002}}
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు