ఎస్.గంగప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం using AWB
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయనిపల్లిలో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య [[సోమందేపల్లి]]లోను, మాధ్యమిక విద్య [[పెనుకొండ]]లోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. [[వాల్తేరు]] [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా "కోలాచలం శ్రీనివాసరావు - నాటక సాహిత్య సమాలోచనము" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్టణంవిశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలు [[సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు|సిల్వర్ జూబ్లీ కళాశాల]] లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జున యూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
 
==సాహిత్యసేవ==
పంక్తి 49:
# అన్నమాచార్యులు - ఇతర ప్రముఖ వాగ్గేయకారులు - తులనాత్మక అధ్యయనం
# తెలుగులో పదకవిత
# [[కోలాచలం శ్రీనివాసరావు (పుస్తకం)|కోలాచలం శ్రీనివాసరావు]]<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=koolaachalan%27%20shriinivaasaraavu&author1=es%20gan%27gappa&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1973%20&language1=telugu&pages=126&barcode=2990100051680&author2=&identifier1=&publisher1=A.P.Sangeeta%20Nataka%20Akademi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-12&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/685] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం</ref> (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
# సాహిత్యసమాలోచన<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=SAHITYA%20SAMALOCHANA&author1=DR%20S.GANGAPPA&subject1=SAHITYAM&year=1991%20&language1=telugu&pages=130&barcode=2020120020906&author2=&identifier1=&publisher1=VISHALANDRA%20PUBLICATIONS&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=0000-00-00&format1=%20&url=/data/upload/0020/911] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం</ref>
# తెలుగుదేశపు జానపదగీతాలు
# జానపద గేయరామాయణము
# జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
# సాహిత్యసుధ<ref>[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Sahitya%20Sudha&author1=Dr.S.Gangappa&subject1=GENARAL&year=0&language1=telugu&pages=205&barcode=2020120001300&publisher1=SHASHI%20PRACHURANALU,GUNTUR&contributor1=SHASHI%20PRACHURANALU,GUNTUR&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&format1=BOOK&url=/data/upload/0001/300%20target=] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం</ref>
# సాహిత్యానుశీలన<ref>[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Sahityanushilana&author1=Dr.S.Gangappa&subject1=GENARAL&year=0&language1=telugu&pages=194&barcode=2020120001298&publisher1=SHASI%20PUBLICATIONS,GUNTUR&contributor1=SHASI%20PUBLICATIONS,GUNTUR&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&url=/data/upload/0001/298%20target=] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం</ref>
# ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
# సాహిత్యోపన్యాసములు
"https://te.wikipedia.org/wiki/ఎస్.గంగప్ప" నుండి వెలికితీశారు