శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (5) using AWB
పంక్తి 9:
==భక్తునిగా==
[[బొమ్మ:SRI KRISHNA DEVARAYALU.jpg|right||[[తిరుమల]]వెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు]]
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక [[ధూర్జటి]], నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.<ref>[http://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1009&lpg=PA1009#v=onepage&q&f=false Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 By Amaresh Datta]</ref><ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4356&lpg=PA4356&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot), Volume 5 By Mohan Lal]</ref> అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా [[తిరుమల]] శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి [[తిరుమల దేవ రాయలు]] అని, కుమార్తెకు [[తిరుమలాంబ]] అని పేర్లు పెట్టుకున్నాడు.
 
==నిర్మాణాలు==