టేకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| image = Tectona grandis.jpg
| image_width = 240px
| image_caption = Teakటేకు foliageఆకులు andమరియు fruitపండ్లు.
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు|Magnoliophyta]]
| classis = [[ద్విదళబీజాలు|Magnoliopsida]]
| ordo = [[Lamiales]]
| familia = [[Verbenaceaeవెర్బినేసి]]
| genus = '''''Tectonaటెక్టోనా'''''
| subdivision_ranks = Speciesజాతులు
| subdivision =
''[[Tectonaటెక్టోనా grandisగ్రాండిస్]]'' <br/>
''[[Tectona hamiltoniana]]'' <br/>
''[[Tectona philippinensis]]''
}}
 
టేకు చెట్టు శ్రేష్టమైన [[కలప]]కు ప్రసిద్ధి. దీన్ని కలపలలో రారాజు (King of Timbers) గా పరిగణిస్తారు. బారతదేశంలోని టేకు వెర్బినేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం 'టెక్టోనా గ్రాండిస్'. టెక్టోనా అంటే [[వడ్రంగి]] ఇష్టపడేది అని అర్ధం.
టేకు చెట్టు శ్రేష్టమైన [[కలప]]కు ప్రసిద్ధి.
 
టేకు కలప దృఢంగా ఉండి, చెదలను తట్టుకొని, ఎక్కువకాలం మన్నుతుంది. ముదురు గోధుమ రంగు చారలు కలిగి దీనితో చేసిన వస్తువులు చాలా అందంగా ఉంటాయి. అందువలన ఈ కలపని గృహోపకరణాల తయారీలో వాడడానికి ఎక్కువమంది ఇష్టపడతారు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/టేకు" నుండి వెలికితీశారు