కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లు లో → లలో , తో → తో , మాత్రమె → మాత్రమే, య using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
;'''కొబ్బరి కుటుంబము''':
[[కొబ్బరి|కొబ్బరి చెట్టు]] అన్ని ఉష్ట దేశములందును సముద్రము చేరువ పెరుగు చున్నది.
[[File:Kobbari cettu.JPG|thumb|right|కొబ్బరి చెట్టు]]
Line 18 ⟶ 19:
;పుష్ప కోశము; దళవలయము పై దాని యందు వలెనే యుండును. కింజల్కములు లేవు.
;అండ కోశము:. అండాసయము ఉచ్చము. 3 గదులు. కాని ఒక గదియే పెద్దదగును. కాయలో నున్న తెల్లని కొబ్బరి విత్తనము పెరుగుటకు నిలువ చేసికొనిన పదార్థము.
తాడి చెట్టు, సముద్రమునకు దూరముగ పెరుగ గలదు.
Line 26 ⟶ 27:
;ఆకులు: చెట్టు చివరనే యుండువు. పెద్దవి. లఘు పత్రములు. చివర కొంచము చీలి యున్నవి. పత్రము సమానముగ నుండక, మెరక పల్లములతో నున్నది. మిక్కిలి బిరుసుగా నుండును. సమ రేఖ పత్రము. లేత ఆకు ముణుచుకొని యున్నప్పుడు ఈనెలు మాత్రము ఎండ, గాలుల పాలగుచున్నవి. కాని మిగిలిన భాగము జాగ్రతగనే రక్షింప పడుచున్నది. ఈనెలు ఎంత ఎండకైన ఆగ గలవు. ఆకులలో పువ్వారమను గోధుమ వర్ణముగల పొడి యున్నది.
;పుష్పమంజరి: కంకి, ఏక లింగ పుష్పములు. చెట్టులోనె మగ, ఆడు భేదము
;మగకంకి: మధ్యాగంధమంజరి. కంకి మీద పువ్వులును చేటికలను ఒత్తుగా గలవు. కంకి నుండి
;పుష్ప కోశము: అసంయుక్తము. 3 రక్షక పత్రములు. సన్నముగాను, బిరుసుగా నుండును. నీచము.
Line 35 ⟶ 36:
;కింజల్కములు: 6 పుప్పొడి తిత్తులు రెండు గదులు.
; అండకోశము: దీని స్థానమున మూడు ముళ్ళ వంటివి
;
;పుష్పకోశము: దళవలయము, అసంయుక్తము. 3 గలవు. బిరుసుగా నుండును.
Line 48 ⟶ 49:
ఈ కుటుంబములో మిగులనుపయోగములైన చెట్లు గలవు.
కొబ్బరి చెట్టు సముద్రమునుండి నూరు, నూట ఏబది మైళ్ళ దూరములో గాని పెరుగ జాలదు. ఒక వేళ పెరిగిన అంత ఫలవంతము కాదు. దీనికి ఇసుక నేలలు మంచివి. కాని ఈత ఖర్జూరము మొలచు ప్రతి ఇసుక నేలలోను మొలవలేదు. దీనికి నీరెక్కువ కావలయును. మరియు మిక్కిలి ఉష్టముగాని మిక్కిలి శీతలము గాని పనికి రాదు. విత్తనములకు మధ్య వయస్సులోనున్న చెట్ల కాయలు మంచివి. కొంచెము ముదురు కాయలను కోసి, నెల, నెల పదునైదు దినము లటకపై పెట్టి అడుగడుగు దూరమున పాతుదురు. పాతిన పిదప పురుగు పట్ట కుండ బూడిదను ఉప్పును, జల్లుట మంచిది. కొన్ని చోట్ల నిట్లు పాత కాయలలో నుండి మొక్క దిగువరకు వ్రేలాడ గట్టి అటు పిమ్మట దూర దూరముగ పాతుదురు. ఇట్లు పాతుట వలన మొదట పాత వలసిన శ్రమ తగ్గును. అదిగాక, పుట్టెడు మొక్క బాగుండునో చచ్చి పోవునో తెలియ గలదు. అడుగడుగు దూర్ఫములో మొ9క్కలు మొలచిన అతరువాత వానిని దీసి, 20 == 25 అడుగుల దూరములో గోతులు దీసి
కొబ్బరి చెట్ల
కొబ్బరి మూత్ర వ్యాధుల వంటి కొన్ని వ్యాధులకు మంచిది. కొన్ని రకముల జ్వరములకు
కొబ్బరి పీచుతో
==తాడి చెట్టు==
తాడి చెట్టు మిక్కిలి ఉపయోగమగు చెట్లలో నొకటి. దీని నుండి తీయు పదార్థములలో విస్తారమెగుమతి అగునది నార. దాని వివిధ భాగములనుండియు వేరు వేరు రకముల నార వచ్చుచున్నది. ఆకులు మొదళ్ళ యందంటి పెట్టికొని యుండు పట్ట నుండి యొక రకము, కమ్మల నుండి యొకటి, ఆకుల నుండి ఒకటి, తెంకల మీద నుండు పీచు నుండి యొకటి, మాను నుండి
త్రాటి మానుకు చేవ గలదు. దానిని ఇండ్ల దూలములకు
తాటి చెట్లనుండి కల్లు మెండుగా వచ్చును. సుమారేబది ఏండ్ల వరకును కల్లు గీయ వచ్చును గాని మూడెండ్ల కొక మారు మానుట మంచిది. లేనిచొ చెట్లు నీరసించి పోవును. పోతు చెట్ల నుండి కంటె
హింతాల వృక్షము ఆరు, ఏడు అడుగులెత్తు పెరుగును గాని దాని8 ంరాను ఈత, ఖర్జూరపు మానుల కంటె సన్నముగా నుండును. దీనిలో పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఆకుల కొంచెము ఈతాకులవలె నుండును. మొదట నున్న చిట్టి ఆకులు చిన్నవి. వాని వద్ద ముండ్లు గలవు. దీని కాయలు బాగుండవు. సన్నముగా నున్న మాను చేతి కర్రలకు బాగుండును. ఈ చేతి కర్రలతో నడుచు చుండిన త్రోవయందుండు పాములు తొలగి పోవునని కొందరకు నమ్మకము గలదు.
==పోక చెట్టు==
పోక చెట్టు చిరకాలము నుండియు తోటలలో పెంచు చున్నారు. అవి సముద్రమునకు రెండు వందల మైళ్ళ దూరములోను మూడు వేల అడుగుల ఎత్తు ప్రదేశములలోను పెరుగ జాలవు. వానికి నీరును వేడిమియు ఎక్కువగానే కావలెను. విత్తనముల కేబది యిరువది సంవత్సరముల చెట్ల కాయలు మంచివి. అట్టి వానినే తోటలలో నొక మడిలో పాతుదురు. ఒకటి రెండు సంవత్సరములైన పిదప చిన్న మొక్కలను దీసి ఆరేడడుగుల దూరమున నాటెదరు. పోక తోటలలోనె కొన్ని చోట్ల, అరటి, కొబ్బరి, పనస చెట్లను వేయు చున్నారు. మరి కొన్ని తావులందు బాడిద చెట్లను వేయుదురు. ఈ చెట్లు లేత పోక మొక్కల కెండ దెబ్బ దగుల నీయవు. అయిదారు సంవత్సరములు రాగాఏ కాయలు కాయుటకు ఆరంభించి, రమారమి ఆరువది సంవత్సరముల
[[File:Kallu kumda 1.JPG|thumb|right|కల్లు కుండ కట్టిన ఈత చెట్టు]]
==ఖర్జూరపు చెట్టు==
ఖర్జూరపు చెట్టు మన దేసములో కెల్ల సింధు, గుజరాతు, బండెలుఖండు, పంజాబు రాష్ట్రములో బెరుగు చున్నవి. వీనికి సరియగు శీతోష్టస్థితి కుదురుట కష్టము. పుష్పించు కాలమునందు గాని, కాయలు పండబోవు సపుడు గానివర్షము కురిసినచో బండ్లు పండవు. మరియు నీ చెట్లకు ఉష్ణమెక్కువగా నుండవలెను.
ఖర్జూరపు చెట్టు ఈత చెట్ల వలెనే యుండును. కాని వీని ఆకులు చివరల ముండ్లు వలె నుండవు. వీనిలోను పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఇవి నూరు, నూట యిరువది అడుగు లెత్తు పెరుగుతు. అరటి మొక్కల మొదట పిలకలు మొలచినట్లు ఆరేండ్లు మొదలు పదునారేండ్లు వచ్చు వరకు నీ చెట్ల మొదట
ఖర్జూరపు చెట్లు విరివిగా పెరుగు చోట చాపలు బుట్టలు, విసన కర్రలు మొదలగునవి వీని ఆకుల తోడనే నేచెసెదరు. ఆకుల మట్టలతో చేతి కర్రలు
==
==ఈత చెట్లు==
ఈత చెట్లు మన దేశము నందెక్కువగానె పెరుగు చున్నవి. వీని ఆకులు గింజలు ఖర్జూరపు చెట్ల ఆకుల గింజల వలె నుండును. కాని వీని పండ్లలో నంతకండ లేదు. ఈత చెట్ల నుండి కల్లు చాల వచ్చును. ఈ కల్లునకు ధరయు చాల గలదు. దీని నుండి
చిట్టీత చెట్లు ఈత చెట్ల వలెనే యుండును గాని చాల పొట్టిగా నుండును. దీని పండ్లు
పేవ బెత్తములు
==జీలుగ చెట్టు==
జీలుగ చెట్టు అరువది అడుగులెత్తు పెరుగును. పువ్వుల కంకి మీద రెండు మగ పువ్వుల మఖ్య నొక ఆడు పుష్పముండును. జీలుగమాను గట్టిగా నుండి కలప వలె ఉపయోగించును. దాని నుండి మంచి నారయు దీయ వచ్చును. ఈ నారతో జేయు పగ్గములు ఏనుగులనైన కట్టుటకు సరిపోవునంత గట్టిగా నుండును. ఈ చెట్లును
==మూలము==
https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/455&action=edit
|