ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం మరి కొంచెం
పంక్తి 14:
}}
 
'''ఎల్.బి.శ్రీరాం''' గా పేరొందిన '''లంక భద్రాద్రి శ్రీరామ్''' ప్రముఖ నటుడు మరియు రచయిత. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. [[యూట్యూబ్|యూట్యూబు]]లో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&no=7208&pagesrc=mr|title=నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!|work=ఈనాడు|date= 25 September 2016|accessdate=25 September 2016|archiveurl=https://web.archive.org/web/*/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&no=7208&pagesrc=mr|archivedate=25 September 2016}}</ref>
 
== వ్యక్తిగతం ==
పంక్తి 20:
 
== కెరీర్ ==
కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా [[చాలాబాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ '''ఒంటెద్దు బండి''' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
 
== సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు