కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంను → మాన్ని , ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 19:
::ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్‌ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణిచ సర్వాణి|
::సర్వం బ్రహ్మౌపనిషదం మాఌ హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మే ఌ స్తు|
::తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తేమయిసన్తు తేజమయి సన్తు||
 
నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్ళు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక. నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మ నిరాకరణం కనీసం నాలో లేకుండు గాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమ గుణాలు ఆత్మ నిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకల ధర్మములు నెలకొనుగాక!
పంక్తి 31:
 
::చక్షుః శ్రోత్రం క ఉ దేవోయుదక్తి || 1
 
 
మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది?
Line 49 ⟶ 48:
::న విద్యో న విజానీయో యథైవ దనుశిష్యాత్ || 3
 
ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతికూడా మాకు తెలియదు.
 
::అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |
Line 61 ⟶ 60:
::తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5
 
మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.
 
::యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|
Line 69 ⟶ 68:
మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.
 
::యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి|
 
::తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 7
Line 110 ⟶ 109:
::ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతే మృతమ్|| 4
 
మనస్సు చెందే ప్రతీ వికారంద్వారా దాన్ని స్ఫూర్తిగోచరం చేసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు. జ్ఞానంద్వారా అమరత్వాన్ని పొందుతాడు.
 
::ఇహ చేద వేదీ దథ సత్యమస్తి
Line 117 ⟶ 116:
::ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి || 5
 
ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్న్ట్లట్లయితే ఆపైన నిజమైన జీవితం ఉన్నదిఉంది. ఇక్కడ సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షించుకుంటూ ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.
==తృతీయ భాగము==
 
Line 152 ⟶ 151:
::దశకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి || 6
 
ఆ దివ్య శక్తి అగ్ని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి కాల్చు అన్నది. అగ్ని తన యావచ్ఛక్తితో ప్రయత్నించాడు. కాని ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు దేవతల వద్దకు మరలిపోయి "ఆ అపురూపమయిన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను" అన్నాడు.
 
::అథవాయు మబృవన్, వాయువేతద్|
Line 210 ⟶ 209:
::ప్రథమో విదాంచకార బ్రహ్మేతి|| 3
 
ఇంద్రుడు ఈ బ్రహ్మంనుబ్రహ్మాన్ని సమీపంలో స్పృశించాడు. అందుచేతనే కదా ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించినది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో అతడే ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.
 
::తస్త్వైష ఆదేశః యదేతద్ విద్యుతో వ్యద్యుతదా|
::ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్|| 4
 
బ్రహ్మం వర్ణన ఇది: అహో! మిరుమిట్లు గొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే.మనిషిని రెప్పలు ఆర్పేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది.
Line 246 ⟶ 245:
== బయటి లింకులు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=KENOPANISHATH&author1=SRIPATI%20PANDITHARADYULA%20SARABHARADYUDU&subject1=DEVOTIONAL&year=1965%20&language1=telugu&pages=202&barcode=2020120029261&author2=&identifier1=&publisher1=SAIVA%20SAHITYA%20PARISHATH%20,SRISAILAMr&contributor1=SAIVA%20SAHITYA%20PARISHATH%20,SRISAILAM&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=0000-00-00&format1=%20&url=/data/upload/0029/266 కేనోపనిషత్తు]
[[వర్గం:ఉపనిషత్తులు]]
{{దశోపనిషత్తులు}}
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు