జలుబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
==పరిశోధన==
యాంటీవైరల్ మందులు జలుబుమీద ఎంతమేరకు పనిచేస్తాయని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. 2009 దాకా జరిగిన పరిశోధనల ప్రకారం ఏవీ జలుబుపై ప్రభావం చూపినట్లు తెలియలేదు. వేటికీ అనుమతి ఇవ్వలేదు.<ref name="EcclesPg_b" /> పికోర్నా వైరస్ పై పనిచేయగల ప్లెకోనారిల్ (pleconaril) అనే మందుపైనా, BTA-798 పైనా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.<ref name=E226>Eccles p. 226</ref> ప్లెకోనారిల్ సేవించడంలో కలిగే ఇబ్బందులు, దాన్ని ఏరోసోల్ గా మార్చడం పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.<ref name=E226/> DRACO అనే యాంటీవైరల్ చికిత్స రైనోవైరస్ లు, మరియు ఇతర సాంక్రమిక వైరస్ లపై పనిచేస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో తేలింది.<ref name="pmid21818340">{{cite journal |vauthors = Rider TH, Zook CE, Boettcher TL, Wick ST, Pancoast JS, Zusman BD |title=Broad-spectrum antiviral therapeutics |journal=[[PLoS ONE]] |volume=6 |issue=7 |page=e22572 |year=2011 |pmid=21818340 |pmc=3144912 |doi=10.1371/journal.pone.0022572 |editor1-last=Sambhara |editor1-first=Suryaprakash}} {{open access}}</ref>
సాధారణ జలుబులో ప్రభావకత కోసం చాలా యాంటివైరల్స్ పరీక్షించబడినాయి; అయినప్పటికి 2009 నాటికి ఏది కూడా ప్రభావవంతముగా కనుగొనబడలేదు మరియు ఉపయోగానికి లైసెన్స్ పొందబడలేదు.<ref name="EcclesPg_b" /> యాంటి-వైరల్ ఔషధము[[ప్లెకోనారిల్]] యొక్క కొనసాగుతున్న ట్రయల్స్ జరుగుతున్నాయి ఇది [[పికార్నోవైరస్‌]]లకు అలాగే బిటిఎ-798 యొక్క ట్రయల్స్‌కు విరుద్ధంగా కూడా వాగ్దానం చేస్తుంది.<ref name=E226>Eccles Pg.226</ref> ప్లెకోనారిల్ యొక్క మౌఖిక రూపంకు భద్రతా సమస్యలు ఉన్నాయి మరియు గాలితుంపర రూపం అధ్యయనం చేయబడుతుంది.<ref name=E226/>
 
సాధారణఇప్పటి జలుబును కలిగించే అన్నిదాకా తెలిసిన వైరస్రైనోవైరస్ రకాల కోసం [[యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, కాలేజీ పార్క్]] మరియు [[యూనివర్సిటీ ఆఫ్ విస్‌కోన్సిన్–మాడిసన్]] నుంచి పరిశోధకులు[[జీనోమ్]] ను మ్యాప్క్రమాన్ని చేశారుకనుగొన్నారు.<ref name="CTgov">{{cite news| url = http://www.cnn.com/2009/HEALTH/02/12/cold.genome/| title = Genetic map of cold virus a step toward cure, scientists say| date = 12 February 12, 2009 | accessdate = 28 April 2009| publisher = CNN| author = Val Willingham}}</ref>
{{-}}
 
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు