చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గాంధేయవాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → ,, , → , using AWB
పంక్తి 36:
| weight =
}}
'''చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు''' ప్రముఖ గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు.1800 ఎకరాలు దానం చేసిన దాత-సర్వోదయ ఉద్యమానికి చేయూత-ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక-ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు-నిడమర్రు , విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు.పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు.ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు.
==దాత==
తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మసంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కళాశాలలు, 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు . కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఆక్వా పరిశ్రమకు బీజం వేశారు. [[1919]] [[డిసెంబరు 16]] న [[తణుకు]] సమీపంలోని [[సత్యవాడ]] లో జన్మించిన ఆయన జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మల ఏకైక సంతానం. ఆయనకు కలిగిన ఒక్కగానొక్క కుమారుడు చిన్నతనంలోనే కన్ను మూయగా భార్య సత్యవతీదేవి 2010లో పరమపదించారు.
 
==జీవితం==