ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (5), విద్యార్ధు → విద్యార్థు (2) using AWB
పంక్తి 179:
" ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా "కు 30,00,000 మంది సభ్యులు ఉన్నారని అంచనా. ఇది ఉత్తర కొరియా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వానికి కిం రాజవంశానికి చెందిన కిమ్- జంగ్- ఉన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన " వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకు " మొదటి సెక్రటరీగా మరియు కొరియన్ పీపుల్స్ ఆర్మీకి సుప్రీం కామాండర్ఉన్నాడు.
<ref name="NK Leaders">{{cite web|url=http://www.bbc.com/news/world-asia-pacific-15258881|title=North Korea profile: Leaders|publisher=BBC|date=26 March 2014|accessdate=18 May 2014}}</ref><ref>{{cite web|url=http://www.bbc.co.uk/news/world-asia-16325390|title=North Korea: Kim Jong-un hailed 'supreme commander'|publisher=BBC|date=24 December 2011|accessdate=18 May 2014}}</ref> రెండవ కిం - సుంగ్ 1994 మరణించాడు) దేశానికి శాశ్వత అధ్యక్షుడుగా ఉన్నాడు.<ref name="hitchens07">{{Cite news|url=http://www.slate.com/id/2180464/|title=Why has the Bush administration lost interest in North Korea?|last=Hitchens|first=Christopher|date=24 December 2007|work=[[Slate (magazine)|Slate]]|accessdate=9 April 2010}}</ref> ఆయన నరణించిన తరువాత 2011లో కిమ్- జంగ్ ఇల్ " శాశ్వత జనరల్ సెక్రటరీగా ప్రకటించబడ్డాడు.<ref name="NK Leaders"/> ఉత్తర కొరియా ఏకసభా విధానం కలిగి ఉంది." సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ" రాజ్యాంగ ఉన్నతాధికారం మరియు చట్టం రూపొందించే అధికారం కలిగి ఉంది. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో 687 మంది సభ్యులు ప్రతి 5 సంవత్సారలకు ఒక సారి ఎన్నిక చేయబడుతుంటారు. ఉంటారు.
సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్షుడు (1998 నుండి) దేశప్రతినిధిగా విదేశాలతో సంబంధాలను కలిగి ఉంటాడు. ప్రతినిధులు సంప్రదాయంగా అధ్యక్షుని, ఉపాద్యక్షుని, ప్రెసిడియం సభ్యులను ఎన్నుకుంటారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ చట్టం రూపొందించడం, స్వదేశీ మరియు విదేశీ విధానాలను రూపొందించడం, మంత్రివర్గనిర్మాణం మరియు దేశ ఆర్ధికఆర్థిక ప్రణాళిక అనుమతించడం మొదలైన బాధ్యతలు నిర్వహిస్తుంది. {{Sfn|Country Study|2009|p=198}} ప్రతిపక్షరహితంగా సభ్యుల ఎన్నికతో సభరూపొందించబడుతుంది.{{Sfn|Country Study|2009|pp=197–198}}
ఉత్తర కొరియా ప్రీమియర్ పాక్- పొంగ్ - జు నాయకత్వంలోని మంత్రివర్గగానికి పాలనాధికారం ఉంటుంది.<ref>{{cite web|url=http://www.dailynk.com/english/read.php?cataId=nk01700&num=10516|title=Pak Opens Account with Conservative Aire|publisher=The Daily NK|date=23 April 2013|accessdate=18 May 2014}}</ref>
ప్రీమియర్ ప్రతినిధులు మరియు ప్రభుత్వం స్వతంత్రంగా వ్య్వహరిస్తాయి. ప్రభుత్వంలో రెండు వైస్ ప్రీమియర్లు, 30 మంది మంత్రులు, ఇద్దరు క్యాబినెట్ కమీషన్ చైర్మన్లు, క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ ఆర్ం ఫోర్సెస్ నేషనల్ డిఫెంస్ న్యాయపరిధిలో ఉంటాయి. {{Sfn|Country Study|2009|p=200}}
పంక్తి 186:
[[File:Juche Tower.jpg|thumb|upright|The [[Juche Tower|''Juche'' Tower]] in Pyongyang is dedicated to the ''[[Juche]]'' ideology.]]
పార్టీ కార్యకలాపాలకు మరియు ప్రభుత్వ నిర్వహణకు జుచే విధానం మూలస్తంభంగా ఉంది. {{Sfn|Country Study|2009|p=203}}
జూచే విధానం ఆర్ధికఆర్థిక స్వావలబన, సెల్ఫ్ - రిలయంస్ మిలటరీ మరియు స్వతంత్ర విదేశీవిధానాలను సమర్ధిస్తుంది. జూచే విధానంలో గతకాలపు సోవియట్ - గతకాలపు చైనా మరియు కొరియా శతాబ్ధాల చరిత్రకలిగిన స్వతంత్రపోరాటం మూలాలుగా కలిగి ఉంది. {{Sfn|Country Study|2009|p=204}}2009 దేశం కమ్యూనిజ విధానానం విడిచి సోషలిజ విధానాన్ని కొనసాగించింది.
<ref>{{Cite news|url=http://www.reuters.com/article/2009/09/28/idUSSEO253213|title=North Korea drops communism, boosts "Dear Leaders"|first=Jon|last=Herskovitz|first2=Christine|last2=Kim|date=28 September 2009|accessdate=17 July 2011|publisher=Reuters}}</ref>
విదేశీ పర్యవేక్షకులు ఉత్తరకొరియా రాజకీయవిధానాన్ని రాచరికవ్యవస్థగా పరిగణిస్తుంది.<ref>Young W. Kihl, Hong Nack Kim. ''North Korea: The Politics of Regime Survival''. Armonk, New York, USA: M. E. Sharpe, Inc., 2006. Pp 56.</ref><ref>Robert A. Scalapino, Chong-Sik Lee. ''The Society''. University of California Press, 1972. Pp. 689.</ref><ref>Bong Youn Choy. A history of the Korean reunification movement: its issues and prospects. Research Committee on Korean Reunification, Institute of International Studies, Bradley University, 1984. Pp. 117.</ref> లేక వంశపారంపర్య పరిపాలనా విధానంగా పరిగణిస్తుంది.
పంక్తి 250:
రాకెట్ ఫోర్స్ 3,000 కిలోమీటర్లు పయనించగలిగిన 1,000 బాలిస్టిక్ మిస్సైల్స్ కలిగి ఉంది.<ref>{{cite news| url=http://www.reuters.com/article/2010/03/17/us-korea-north-missiles-idUSTRE62G1ZC20100317 | work=Reuters | title=North Korea has 1,000 missiles, South says | date=March 17, 2010}}</ref>
2004 గణాంకాలను అనుసరించి ఉత్తర కొరియాలో 2,500 - 5,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రసాయన ఆయుధాలు ఉన్నాయని అంచనా. అవి నెర్వ్, బ్లెస్టర్, బ్లడ్ మరియు వామిటింగ్ ఏజెంట్లు సమర్ధత కలిగి ఉన్నాయి. అలాగే స్మాల్ ఫాక్స్, ఆంత్రాక్స్ మరియు కలరా వ్యాధులను కలిగించగలిగిన బయలాజికల్ ఆయుధాలు ఉన్నాయి.
{{Sfn|Country Study|2009|p=260}}<ref>{{cite web| url = http://english.chosun.com/site/data/html_dir/2010/04/29/2010042901362.html | title = New Threat from N.Korea's 'Asymmetrical' Warfare | publisher = The Chosun Ilbo (English Edition) | work = English.chosun.com | date = 29 April 2010 | accessdate = 13 December 2010}}</ref> దేశమంటా విస్తరించి ఉన్న 1800 భూ అంతర్గత ఇండస్ట్రీలలో ఆయుధాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి.<ref>{{cite web|url=https://www.fas.org/irp/world/rok/nis-docs/defense09.htm|title=Defense|publisher=Federation of American Scientists|accessdate=October 11, 2013}}</ref> డిఫెంస్ ఇండస్ట్రీ ఇండివిజ్యుయల్, క్రూ- సర్వ్డ్ ఆయుధాలు, ఆర్టిల్లరీ, ఆర్మౌర్డ్ వెహికల్స్, మిస్సైల్స్, హెలికాఫ్టర్లు, సర్ఫేస్ కంబాటెట్స్, సబ్మెరీన్లు, లాండింగ్ అండ్ ఇంఫ్లేషన్ క్రాఫ్ట్, యాక్-18 ట్రైనర్స్ మరియు కో- ప్రొడక్షన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. .{{Sfn|Country Study|2009|p=272}} ఉత్తరకొరియా అధికారిక మాద్యమం ఆధారంగా 2010 మిలటరీ వ్యయం దేశ ఆర్ధికఆర్థిక ప్రణాళికలో 15.8% నికి భాగస్వామ్యం వహిస్తుంది.<ref name="kcna2010budget">{{cite web|title=Report on Implementation of 2009 Budget and 2010 Budget|url=http://kcna.co.jp/item/2010/201004/news09/20100409-10ee.html|publisher=[[Korean Central News Agency]]|date=9 April 2010}}</ref>
 
==సమాజం==
పంక్తి 282:
<ref name="PRB"/> అదనంగా 300 విశ్వవిద్యాలయాలు మరియు కాలేజీలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 4 సంవత్సరాల కోర్సులను రెండవ కిం సుంగ్ విశ్వవిద్యాలయం మాత్రమే అందిస్తుంది.
 
నిర్భంధవిద్య పూర్తిచేసిన వారు చాలామంది విద్యను కొనసాగించరు. బదులుగా సైన్యం, వ్యవసాయం మరియు ఫ్యాక్టరీలలో పనిచేయడం ఆరంభిస్తారు. సోషల్ క్లాసెస్‌లో 50% మరియు 20% సైన్సు క్లాసులను అందిస్తున్నాయి. సిలబస్‌లో అసమానతలు ఉన్నాయి. విద్యార్ధులువిద్యార్థులు నేచురల్ సైన్సు అధ్యయనంలో ఆసక్తిని మరియు సోషల్ సైన్సు అధ్యయనంలో అనాసక్తి కనబరుస్తున్నారు.
<ref>{{cite web|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+kp0056) |title=Educational themes and methods |publisher=Lcweb2.loc.gov |accessdate=23 June 2010}}</ref> 1978లో రష్యన్ మరియు ఆంగ్లభాషా అధ్యయనం నిర్బంధంగా ఉండేది.{{Sfn|Country Study|2009|p=124}}
 
పంక్తి 290:
=== పౌరులు ===
[[File:Korean youth on Pyongyang street.jpg|thumb|[[Sneakers (footwear)|Sneaker]]-wearing North Korean youths walking in Pyongyang.]]
ఉత్తరకొరియా దస్తావేజులు మరియు శరణార్ధుల సాక్ష్యాల ఆధారంగా <ref name=HRNKSongbun>{{cite book|title=Marked for Life: Songbun, North Korea’s Social Classification System|publisher=Committee for Human Rights in North Korea|url=http://www.hrnk.org/uploads/pdfs/HRNK_Songbun_Web.pdf|author=Robert Collins|accessdate=8 June 2012|date=6 June 2012}}</ref> కొరియన్ల ప్రవర్తన, రాజకీయ, సాంఘిక మరియు మూడుతరాలుగా వారి ఆర్ధికఆర్థిక స్థితి ఆధారంగా వారి అంతస్తు నిర్ణయించబడుతుంది. వారి స్థితి (సొంగ్బన్) ఆధారంగా వారు బృందాలుగా విభజించబడతారు. సొంగ్బన్ ఆధారంగా పౌరులకు అవకాశాలు బాధ్యతలు నిర్ణయించబడతాయి.<ref name=NKSongbun>{{cite news|title=Marked for Life: Songbun, North Korea’s Social Classification System|url=http://www.nknews.org/2012/06/marked-for-life-songbun-north-koreas-social-classification-system/|accessdate=8 June 2012|newspaper=NK News|date=7 June 2012|author=Matthew McGrath}}</ref>
వారికి తగినంత ఆహారం కూడా సొంగ్బన్ ఆధారంగా అందించబడుతుంది.<ref name=HRNKSongbun/><ref name=H-LH>{{cite book|title=Kim Il-song's North Korea|year=1999|publisher=Praeger|location=Westport, Connecticut, London|isbn=0-275-96296-2|pages=3–11, 31–33|author=Helen-Louise Hunter|others=Foreword by Stephen J. Solarz}}</ref> సొంగ్బన్ సాధారణంగా విద్య మరియు ఉపాధి అవకాశాల మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. పౌరులు రూలింగ్ పార్టీలో ప్రవేశించడం సొంగ్బన్ స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది.<ref name=NKSongbun/> ఇందులో మూడు ప్రధాన వర్గీకరణలు 50 ఉప వర్గీకరణలు ఉంటాయి. 1958 నాటి రెండవ కింసుంగ్ మాట్ల ఆధారంగా కోర్ క్లాస్ 25%, వావరింగ్ క్లాస్ 55% మరియు హోస్టైల్ క్లాస్ 20% ఉన్నారని భావిస్తున్నారు.<ref name=HRNKSongbun/> ఉన్నత స్థితి కలిగిన పౌరులు రెండవ ప్రపంచయుద్ధానికి ముందు మరియు యుద్ధసమయంలో రెండవ కింసుంగ్‌కు మద్దతుగా ఉన్నారు.1950లో వీరు శ్రామికులు, కూలీలు లేక వ్యవసాయదారులుగా ఉన్నారు.
<ref name=BRHLH>{{cite web|title=A Look at North Korean Society|url=http://www.winzigconsultingservices.com/files/samples/kq/Helen_Hunter.html|publisher=winzigconsultingservices.com|accessdate=8 June 2011|author=Jerry Winzig|format=book review of ''Kim Il-song's North Korea'' by Helen-Louise Hunter|quote=In North Korea, one's songbun, or socio-economic and class background, is extremely important and is primarily determined at birth. People with the best songbun are descendants of the anti-Japanese guerrillas who fought with Kim Il-song, followed by people whose parents or grandparents were factory workers, laborers, or poor, small farmers in 1950. "Ranked below them in descending order are forty-seven distinct groups in what must be the most class-differentiated society in the world today." Anyone with a father, uncle, or grandfather who owned land or was a doctor, Christian minister, merchant, or lawyer has low songbun.}}</ref>
పంక్తి 297:
===మానవహక్కులు===
మానవహక్కుల ఉల్లంఘన అంతర్జాతీయ విమర్శనలను ఎదుర్కొంటున్నది.<ref>{{cite web|url=http://www.amnestyusa.org/countries/north_korea/index.do |title=Our Issues, North Korea |accessdate=1 August 2007 |author=Amnesty International |year=2007 |work=Human Rights Concerns |authorlink=Amnesty International}}</ref>
ఉత్తరకొరియన్ ప్రజలు ప్రపంచంలో అత్యధికంగా ఆణిచివేతకు గురైనప్రజలలో ఒకరని " మానవ హక్కుల పరిశీలన బృందం " భావిస్తుంది. ఉత్తర కొరియా ప్రజల ఆర్ధికఆర్థిక మరియు రాజకీయ నిబంధనలకు లోనౌతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.<ref name="hrw1">{{cite web|url=http://hrw.org/english/docs/2007/05/16/nkorea15944.htm |title=Grotesque indifference |accessdate=1 August 2007 |author= Kay Seok|date=15 May 2007 |work=[[Human Rights Watch]]}}</ref><ref name="hrw2">{{cite web| url = http://www.hrw.org/en/news/2009/02/17/human-rights-north-korea | title = Human Rights in North Korea | work = hrw.org | publisher = Human Rights Watch | date = 17 February 2009 | accessdate = 13 December 2010}}</ref> ఉత్తరకొరియన్ పౌరులను ప్రభుత్వం కఠిన నియమాలతో ప్రణాళికాబద్ధంగా నియంత్రిస్తుంది. ప్రజల దైనందిక జీవితాన్ని ప్రభుత్వం మరియు పార్టీ నియంత్రిస్తుంది. రాజకీయ విశ్వసనీయత ఆధారంగా పార్టీ ఉద్యోగనియామకాలను చేస్తుంది. " మినిస్టరీ ఆఫ్ పీపుల్స్ సెక్యూరిటీ " పౌరుల ప్రయాణాలను
కఠినంగా నియంత్రిస్తూ ఉంటుంది. ఉత్తరకొరియా ప్రజల స్వతంత్రం సంబంధిత భావప్రకటన, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయం, హింస మరియు ఇతర మరణానికి దారితీసే ఇతర చర్యలు మరణశిక్షల అమలు గురించి " ఆమెంస్టీ ఇంటర్నేషనల్ " నివేవిదిక సమర్పించింది.<ref name="ai1">{{cite web|title=Annual Report 2011: North Korea |work=Amnesty International |url=http://www.amnesty.org/en/region/north-korea/report-2011 |accessdate=20 April 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20120314232341/http://www.amnesty.org/en/region/north-korea/report-2011 |archivedate=14 March 2012 }}</ref>
ఉత్తరకొరియా మరణశిక్ష విధించడం (బహిరంగ మరణశిక్ష కూడా) అమలు చేస్తుంది. మానవహక్కుల పరిరక్షణ సంస్థ అంచనా ఆధారంగా 2009 లో 1,193 మరణశిక్షలు అమలు చేయబడ్డాయని భావిస్తున్నారు.<ref>{{cite web|title=White Paper on North Korean Human Rights 2009 |work=North Korean Human Rights Database Center |date=May 31, 2009 |url=http://nkdb.org/bbs/data/publication/2009_NKDB_whitepaper_english.pdf |accessdate=December 3, 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20131104094518/http://nkdb.org/bbs/data/publication/2009_NKDB_whitepaper_english.pdf |archivedate=4 November 2013 }}</ref> దేశంలో అమలౌతున్న రాజకీయం, మతం, జాతి మరియు లింగ వివక్ష చూపడం బలవంతపు స్థల మార్పిడి, బలవంతపు పస్తులు అంతర్జాతీయంగా విమర్శలు గురౌతున్నాయి.
పంక్తి 348:
===మాధ్యమం===
చలనచిత్రాల గురించి ప్రభుత్వ విధానాలు ఇతర కళలకంటే వ్యాత్యాసంగా ఉంటాయి. చలనచిత్రాలు ప్రజలకు సాంఘిక అఫ్హ్యయనం చేయడానికి సహకరిస్తుంటాయి. కొన్ని ప్రభావవంతమైన చిత్రాలు చరిత్రక నేపథ్యం కలిగిన కథాంశంతో మరియు జానపదగాధల ఆధారంగా నిర్మించబడ్డాయి.<ref name="LCCS Lit"/> ప్రజలు అధికంగా తమ అభిమాన నటులు నటించే చలన చిత్రాలను ఆదరిస్తున్నారు. .{{Sfn|Country Study|2009|p=114}} పశ్చిమదేశాల చిత్రాలు ఉన్నతస్థాయి పార్టీ సభ్యులకు మాత్రమే ప్రైవేట్ షోలుగా ప్రదర్శించబడుతున్నాయి.
{{Sfn|Country Study|2009|p=94}} అయినప్పటికీ 1997 టైటానిక్ చిత్రం విశ్వవిద్యాలయ విద్యార్ధులకువిద్యార్థులకు పశ్చిమదేశాల సంస్కృతికి ఉదాహరణగా ప్రదర్శ్ంచబడింది.
<ref>{{cite web|url=http://www.theguardian.com/music/2011/feb/21/pyongyang-goes-pop-north-korea-indie|title=Pyongyang goes pop: Inside North Korea's first indie disco|publisher=The Guardian|date=22 February 2011|accessdate=14 July 2014}}</ref> స్మగుల్డ్ డి.వి.డి.లుగా మరియు సరిహద్దు ప్రాంతాలలో టి.వి. మరియు రేడియో ప్రదర్శనలలో విదేశీ చిత్రాలు లభిస్తున్నాయి.<ref name="intermedia">{{cite web|title=A Quiet Opening: North Koreans in a Changing Media Environment |url=http://audiencescapes.org/sites/default/files/A_Quiet_Opening_FINAL_InterMedia.pdf|publisher=InterMedia|accessdate=19 Jan 2013| first1=Nat |last1=Kretchun |first2=Jane |last2=Kim |date=10 May 2012|quote=The primary focus of the study was on the ability of North Koreans to access outside information from foreign sources through a variety of media, communication technologies and personal sources. The relationship between information exposure on North Koreans’ perceptions of the outside world and their own country was also analyzed.}}</ref> ప్రభుత్వం కఠిన నియమాల మద్య పనిచేస్తున్న మాద్యమాలలో ఉత్తర కొరియా మాధ్యమం ఒకటి. " ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇండెక్స్ " నివేదిక ఆధారంగా ఉత్తరకొరియా ప్రెస్ స్వాతంత్ర్యం అంతర్జాతీయంగా 2003 లో 178దేశాలలో 177వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.<ref name=rwb>{{cite web|url=http://en.rsf.org/spip.php?page=classement&id_rubrique=1054|title=Annual Press Freedom Index|publisher=Reporters Without Border|accessdate=14 July 2014}}</ref>" ఫ్రీడం హౌస్ " నివేదిక అనుసరించి మాధ్యమ ప్రచురణలు అన్నీ ప్రభుత్వానికి మౌత్ పీస్‌లుగా పనిచేస్తున్నాయి. పత్రికావిలేఖరులు అందరూ పార్టీ సభ్యులే. విదేశీ విలేఖరులకు మరణశిక్ష వంటి శిక్షలు విధించబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.freedomhouse.org/report/freedom-press/2013/north-korea#.U8Q34ZSSySo|title=Freedom of the Press: North Korea|publisher=Freedom House|accessdate=14 July 2014}}</ref> " కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెంసీ " దేశంలో వార్తాపత్రికల ప్రచురణలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరకొరియాలో 12 వార్తాపత్రికలు, 20 పీరియాడికల్స్ ప్రచురించబడుతున్నాయి.<ref>{{cite book|last=Pervis|first=Larinda B.|title=North Korea Issues: Nuclear Posturing, Saber Rattling, and International Mischief|publisher=Nova Science Publishers|year=2007|page=22|isbn=978-1-60021-655-8}}</ref> దేశంలో ప్రభుత్వానికి స్వంతమైన మూడు టి.వి స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 2 వారాంతాలలో మాత్రమే ప్రసారాలను అందిస్తున్నాయి. కొరియన్ సెంట్రల్ టెలివిషన్ ప్రతిరోజు సాయంత్రం మాత్రమే ప్రసారాలు అందిస్తుంది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/6037715.stm|title=Meagre media for North Koreans|publisher=BBC News|date=10 October 2006|accessdate=14 July 2014}}</ref> ఉరిమింజోక్కిరి మరియు సంబంధిత యూట్యూబ్ మరియు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం చిత్రాలు, వార్తలు మరియు వీడియోలను ప్రసారం చేస్తూ ఉంది.
<ref>{{cite web|url=http://www.huffingtonpost.com/2010/08/16/north-korea-twitter-propa_n_682920.html|title=North Korea Uses Twitter, YouTube For Propaganda Offensive|publisher=The Huffington post|date=17 August 2010|accessdate=14 July 2014}}</ref> 2012 లో ప్యొంగ్యాంగ్‌లో అసోసియేటెడ్ ప్రెస్ వెస్టర్న్ ఆల్- ఫార్మాట్, ఫుల్- టైం బ్యూరో అందిస్తుంది.<ref>{{cite news|last=Calderone|first=Michael|title=Associated Press North Korea Bureau Opens As First All-Format News Office In Pyongyang|url=http://www.huffingtonpost.com/2012/01/16/associated-press-north-korea-bureau-pyongyang_n_1208159.html|accessdate=26 March 2012|newspaper=The Huffington Post|date=14 July 2014}}</ref> ప్రాధాన్యత లేని అధికార పార్టీ నాయకుని గురించిన వార్తలు మాత్రమే ప్రసారం చేయబడుతూ ఉత్తర కొరియా మాద్యమం అంతర్జాతీయంగా ఏకాంతంగా ఉంది.<ref name="transfixed">{{cite news |first=Chad|last=O'Carroll |url=http://www.telegraph.co.uk/news/worldnews/asia/northkorea/10554198/North-Koreas-invisible-phone-killer-dogs-and-other-such-stories-why-the-world-is-transfixed.html|title=North Korea's invisible phone, killer dogs and other such stories – why the world is transfixed |work=The Telegraph |date=6 January 2014 |accessdate=14 July 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు