కాంగో గణతంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైవిద్య → వైవిధ్య, విస్వ → విశ్వ, ఉన్నది. → ఉంది., , → , (6), , using AWB
చి →‎జనన మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 132:
== జనన మరణాలు ==
కంగొ రిపబ్లిక్ యొక్క కొద్దిపాటి జనాభా అంతా దేశం యొక్క ఆగ్నేయ భాగాన కేంద్రీకృతమై ఉంది.ఉత్తరాన ఉన్న విస్తారమైన ఉష్ణమండల అడవులని పూర్తిగా వదిలివేశారు.అందువల్ల కాంగో ఆఫ్రికాలోనే పట్టణ జనాభా ఎక్కువగాగల దేశం.70శాతం జనాభా బ్రజ్జావిల్లే పట్టణంలోకానీ, పాయింట్ నోరే లోకానీ, లేదాా రెండు పట్టణాలని కలుపుతున్న332 మైళ్ళ (534కి.మీ.) రైల్వే మార్గం వెంబడి ఉన్న చిన్న పట్టణాలలోకాని, గ్రామాలలోకానీ ఉంటున్నారు.గ్రామీన ప్రాంతాల్లో పారిశ్రామిక, వ్యాపార లావాదేవీలు, ఇటీవలికాలంలో బాగా తగ్గి, ఆ ప్రాంత ఆర్ధికఆర్థిక వ్యవస్థల్ని, ప్రభుత్వ, రాయితీలు, సాయాలపై ఆధారపడేట్లు చేశాయి.
జాతుల పరంగాకాని, భాషలపరంగా కాని, కాంగో జనాభా వైవిధ్యమైనది.అక్కడ,68 మట్లాడే భాషల్ని గుర్తించారు.కాని వాటిని మూడు భాగాలకింద వర్గీకరించవచ్చు.కాంగోజాతి వారు జనాభాలో సగం మంది కల అతి పెద్ద జాతి.
The most significant subgroups of the Kongo are Laari in Brazzaville and Pool regions and Vili around Pointe-Noire and along the Atlantic coast. The second largest group are the Teke who live to the north of Brazzaville with 17% of the population. Boulangui (M’Boshi) live in northwest and in Brazzaville and form 12% of the population.[35][36]
"https://te.wikipedia.org/wiki/కాంగో_గణతంత్రం" నుండి వెలికితీశారు