జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (15), గా → గా (5), → (15), ) → ) (3), ( → ( using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఆర్ధిక → ఆర్థిక, అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 11:
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 31, 2008'''
* [[2006]]-[[2007|07]] సంవత్సరానికి [[స్థూల దేశీయ ఉత్పత్తి]] పెర్గుదలరేటు 9.6%గా నమోదైనట్లు కేంద్ర ఆర్ధికశాఖఆర్థికశాఖ మంత్రి చిదంబరం ప్రకటన. అంతకు ముందు సంవత్సరంలో ఈ రేటు 9.4%గా ఉంది.
:'''జనవరి 30, 2008'''
* [[మహాత్మా గాంధీ]] 60 వ వర్ధంతి సందర్భంగా దేశమంతటా జాతిపితకు ఘననివాళులు అర్పించారు.
పంక్తి 18:
:'''జనవరి 29, 2008'''
* 15 వ సార్క్ సదస్సుకు [[శ్రీలంక]] లోని [[కాండీ]] నగరంలో [[2008]] [[జూలై]], [[ఆగస్టు]]లో నిర్వహించబడుతుందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటన.
* [[భారతీయ జనతా పార్టీ]]ని బలొపేతంబలోపేతం చేయడానికి ఆ పార్టీ ప్రముఖ నేత [[లాల్ కృష్ణ అద్వానీ]] సంకల్ప్‌యాత్ర చేపట్టాలని నిర్ణయం. [[ఫిబ్రవరి 6]] నుంచి [[మార్చి 23]] వరకు ఈ యాత్ర జరుగనుంది.
* [[ప్రజాస్వామ్యం]] గురించి [[పాకిస్తాన్]] భారత్‌నుంచి నేర్చుకోవాల్సి ఉందని పాకిస్తాన్ ప్రతిపక్షనేత మాజీ [[క్రికెట్]] కెప్టెన్, ''తెహ్రిక్ ఈ ఇన్సాఫ్'' పార్టీ అధినేత [[ఇమ్రాన్ ఖాన్]] ప్రకటన్.
* ఆగ్నేయాసియా దేశమైన [[థాయ్‌లాండ్]] కొత్త ప్రధానమంత్రిగా [[సమక్ సుందరవేజ్]] ఎన్నికయ్యారు.
పంక్తి 51:
* [[ఆస్ట్రేలియన్ ఓపన్ టెన్నిస్]] [[సానియా మీర్జా]] - [[మహేష్ భూపతి]] జోడీ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశం.
:'''జనవరి 22, 2008'''
* ఎన్డీఏ కూటమి [[ప్రధానమంత్రి]] అభ్యర్ధిగాఅభ్యర్థిగా [[భారతీయ జనతా పార్టీ]] ప్రముఖ నాయకుడు[[లాల్ కృష్ణ అద్వానీ]] ఎంపిక .
* [[శివసేన]] పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా [[ఉద్ధవ్ థాక్రే]] తిరిగి రెండో పర్యాయం ఎన్నిక.
* [[హంగేరి]] లోని [[గ్యార్]]లో జరుగుతున్న హంగేరీ ఓపెన్ పోటీలో [[భారతదేశం|భారత]] షూటర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించారు.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు