జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ళం కు → ళానికి , లు యొక్క → ల యొక్క, లొ → లో (2), లో → లో , ని using AWB
పంక్తి 74:
'''జపాన్''' ( జపాన్ భాషలో '''నిప్పన్''' లేదా '''నిహన్''' {{lang|ja|日本国}} {{Audio|Ja-nippon_nihonkoku.ogg|నిప్పన్-కోక్}} అనేది [[తూర్పు ఆసియా]] ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం]]లో ఉన్న ఒక [[దేశాల జాబితా – దీవుల దేశాలు|ద్వీప దేశం]]. ఇది [[చైనా]], [[కొరియా]], [[రష్యా]] దేశాలకు [[తూర్పు]] దిశగా ఉంది. జపాన్ దేశపు [[ఉత్తరం|ఉత్తరాన]] ఉన్న సముద్ర భాగాన్ని [[:en:Sea of Okhotsk|ఓఖోట్‌స్క్ సముద్రం]] అని, [[దక్షిణం|దక్షిణాన్న]] ఉన్న సముద్ర భాగాన్ని [[:en:East China Sea|తూర్పు చైనా సముద్రం]] అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
 
జపాన్ దేశంలో షుమారుసుమారు 3,000 పైగా దీవులు <ref>{{cite web | title = ''Nihon Rettō'' | url = http://dic.yahoo.co.jp/dsearch?enc=UTF-8&p=%E3%81%AB%E3%81%BB%E3%82%93%E3%82%8C%E3%81%A3%E3%81%A8%E3%81%86&dtype=0&stype=1&dname=0ss
| publisher = [[Daijirin]] / Yahoo Japan dictionary | accessdate = 2007-05-07|archiveurl=http://archive.is/vkiX|archivedate=2012-05-23}}</ref> ఉన్నందున ఇది నిజానికి ఒక [[ద్వీపకల్పం]]. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు [[హోన్షూ]], [[హొక్కయిడో]], [[క్యూషూ]] మరియు [[షికోకూ]] కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా [[అగ్ని పర్వతం|అగ్ని పర్వత]] భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన [[ఫ్యూజీ పర్వతం]] కూడా ఒక అగ్నిపర్వతమే.
 
128 మిలియన్ల [[జనాభా]] కలిగిన జపాన్ ప్రపంచంలో [[దేశాల జాబితా - జనసంఖ్య క్రమంలో|జనాభా ప్రకారం పదవ స్థానంలో]] ఉన్నదిఉంది. [[టోక్యో]], మరియు దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.
 
ఆర్ధికంగా జపాన్ ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది.<ref name="ciawfbjapan"/> ప్రపంచంలో ఇది [[దేశాల జాబితా – నామినల్ జి.డి.పి. క్రమంలో|నామినల్ జి.డి.పి. క్రమంలో రెండవ పెద్ద దేశం]]. అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్యలలో (G8, G4, OECD, APEC) సభ్యత్వం కలిగి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలో [[దేశాల జాబితా – ఎగుమతుల క్రమంలో|నాలుగవ పెద్ద ఎగుమతిదారు]] మరియు [[దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో|ఆరవ పెద్ద దిగుమతిదారు]]. సాంకేతిక, మెషినరీ రంగాలలో అగ్రగామి.
పంక్తి 88:
== చరిత్ర ==
[[దస్త్రం:Map of Japan appears in the Cihannuma.jpg|thumb|17వ శతాబ్దం నాటి జపాన్ మ్యాప్]]
జపాన్ ద్వీపసముదాయంలో జనావాసాపు చిహ్నాలు క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్దినాటికే [[పేలియోలితిక్]] సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం పదవ సహస్రాబ్దికి [[మీసోలితిక్]], [[నియోలితిక్]] వేటాడి జీవించే సగం సంచార వాసులు బొరియలలో నివసించే సంస్కృతికి చెందిన వారు నివశించినారునివసించారు. ప్రాథమిక స్థాయి [[వ్యవసాయం]] చేసిన ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఈ కాలములో దొరికిన అలంకరణలతో కూడిన మట్టి పాత్రలు ప్రపంచంలో ప్రస్తుతము మిగిలిన మట్టి పాత్రలలో పురాతనమైనవాటిలో వానిగా గుర్తింపు పొందినాయి.
 
[[దస్త్రం:MiddleJomonVessel.JPG|thumb|150px|right|క్రీ.పూ. 3000 కాలానికి చెందిన పాత్ర.]]
పంక్తి 103:
 
[[దస్త్రం:RedSealShip.JPG|thumb|200px|ఆసియా దేశాలతో వర్తకానికి వాడబడిన జపాన్ ఓడ - ఎరుపు రంగు చిహ్నంతో (1634)]]
[[దస్త్రం:Satsuma-samurai-during-boshin-war-period.jpg|thumb|200px|బోషిన్ యుద్ధం సమయంలో సత్షుమా తెగకు చెందిన సమూరాయ్ - షుమారుసుమారు 1867 సమయం.]]
పోరాట ప్రధానమైన సంస్కృతి కలిగిన "[[సమూరాయ్]]" అనే పాలక వర్గం వృద్ధి చెందినపుడు జపాను సమాజం [[ఫ్యూడలిజమ్|ఫ్యూడల్]] సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, [[షోగన్]] వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. "కకమురా" కాలంలో (1185–1333) చైనానుండి జపానులోకి [[జెన్ బౌద్ధం]] ప్రవేశించింది. 1274-1281 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు మంగోలు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు ''[[:en:Kamikaze (typhoon)|కమికాజి లేదా దివ్యమైన తుఫాను]]'' అంటారు. తరువాత అనేక అంతఃకలహాలు జరిగాయి. 1467లో చెలరేగిన అంతర్యుద్ధం ఫలితంగా [[:en:Sengoku period|సెంగోకు పాలన]] ఆరంభమయ్యింది.<ref>{{cite book |author=[[George Sansom]] |year=1961 |title=A History of Japan: 1334–1615 |publisher=Stanford |pages=217 | isbn=0-8047-0525-9}}</ref>
 
16వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, పోర్చగీసు వర్తకులు మొట్టమొదటిసారిగా జపాను భూభాగంపై అడుగు పెట్టారు. అప్పటినుండి జపాన్ - పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పురోగమించాయి. తరువాత పాశ్చాత్యులనుండి వచ్చిన ఆయుధ సామగ్రి జపాన్ అంతర్యుద్ధాలలో విరివిగా వాడబడింది. 1590 ప్రాంతంలో "టొయొటోమి హిదెయోషి" నాయకత్వంలో దేశం మళ్ళీ ఒకటయ్యింది. 1592 - 1598 కాలంలో రెండుమార్లు జపాన్ కొరియాపై దండెత్తింది. కాని కొరియా సేనలు, చైనా మింగ్ రాజుల సేనల చేతిలో పరాజయం పాలయ్యింది.<ref>{{cite book |author=[[Stephen Turnbull (historian)|Stephen Turnbull]] |year=2002 |title=Samurai Invasion: Japan's Korean War |publisher=Cassel |pages=227| isbn=978-0304359486}}</ref>
 
తరువాత 1600 వరకు మళ్ళీ అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1639లో జపాన్ షోగన్ నాయకత్వం ''[[:en:sakoku|సకోకు]]'' ("closed country") లేదా "ఏకాంత విధానం" అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. షుమారుసుమారు రెండున్నర శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని [[:en:Edo period|ఎడో కాలం]] అని కూడా అంటారు.
ఈ కాలంలో జపాను అధ్యయనాన్ని జపానువారే కొనసాగించారు. ఈ ప్రక్రియను [[:en:kokugaku|కోకుగాకు]] లేదా "జాతీయ అధ్యయనం" అంటారు. అయితే [[నెదర్లాండ్స్]] అధీనంలో ఉన్న "డెజిమా" (నాగసాకి లోనిది) సంబంధాల ద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని మాత్రం అధ్యయనం చేయడం కొనసాగించారు.<ref>{{cite web |last=Hooker |first=Richard |url=http://www.wsu.edu/~dee/GLOSSARY/KOKUGAKU.HTM |title=Japan Glossary; Kokugaku | publisher = Washington State University | date=[[1999-07-14]] | accessdate=2006-12-28}}</ref>
 
[[1854]] [[మార్చి 31]]న, అమెరికా సైనికాధికారి కమొడోర్ మాత్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన "[[:en:Black Ships|నల్ల ఓడలు]]" బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్ధికఆర్థిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఇలా జరిగిన పరిణామాలను [[:en:Meiji Restoration|మెయిజీ పునరుద్ధరణ]] అంటారు. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకొంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-1895 కాలంలో [[:en:First Sino-Japanese War|మొదటి చైనా - జపాను యుద్ధము]] , 1904-1905 లో [[:en:Russo-Japanese War|రష్యా - జపాన్ యుద్ధము]] జరిగాయి. తైవాన్, కొరియా, దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి.<ref>{{cite web |url= http://filebox.vt.edu/users/jearnol2/MeijiRestoration/imperial_japan.htm |title=Japan: The Making of a World Superpower (Imperial Japan) |author=Jesse Arnold | publisher = vt.edu/users/jearnol2 | accessdate=2007-03-27}}</ref>
 
20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో జపాన్ మిత్ర పక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకొంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో [[మంచూరియా]]ను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ [[నానాజాతి సమితి]] నుండి బయటకు వచ్చింది. 1936లో [[నాజీ]] [[జర్మనీ]]తో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొంది. 1941లో [[అక్ష రాజ్యాలు|అక్ష రాజ్యాల కూటమి]]లో చేరి జర్మనీ, ఇటలీలకు తోడుగా [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో పాల్గొంది.<ref>{{cite web |url= http://www.friesian.com/pearl.htm |title= The Pearl Harbor Strike Force |author= Kelley L. Ross | publisher = friesian.com |accessdate=2007-03-27}}</ref>
పంక్తి 121:
యుద్ధం కారణంగా జపాన్‌లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. యుద్ధకాలంలోని [[:en:Nanking Massacre|నాన్‌కింగ్ ఊచకోత]] వంటి అనేక నేరాల అభియోగాలు జపాన్‌పై మోపబడ్డాయి.<ref>{{cite web |url=http://www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm |title=The Nanking Atrocities: The Postwar Judgment |publisher=University of Missouri-Columbia |accessdate=2007-03-27|archiveurl=http://web.archive.org/20060306015306/www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm|archivedate=2006-03-06}}</ref> 1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని అమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1952లో [[శాన్ ఫ్రాన్సిస్కో ఒడంబడిక]] ప్రకారం జపాన్‌లో మిత్ర పక్షాల అధికారం తొలగించబడింది.<ref>{{cite web |url=http://search.japantimes.co.jp/cgi-bin/nn20070306f3.html |title='52 coup plot bid to rearm Japan: CIA |author=Joseph Coleman| date=[[2006-03-06]]| publisher=[[The Japan Times]] |accessdate=2007-04-03|archiveurl=https://archive.is/RXRo|archivedate=2012-07-17}}</ref> 1956లో జపాన్‌కు [[ఐక్య రాజ్య సమితి]] సభ్యత్వం లభించింది.
 
తరువాత మళ్ళీ జపాన్ ఆర్ధికఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకొంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధికఆర్థిక వ్యవస్థగా రూపొందింది. 1990 దశకం మధ్యలో ఆర్ధికఆర్థిక మాంద్యం నెలకొని జపాన్ ఆర్ధికఆర్థిక వ్యవస్థను కొంత వరకు దెబ్బ తీసింది. 2000 తరువాత మళ్ళీ కొంత అభివృద్ధి కనుపిస్తున్నది.<ref>{{cite web |url=http://news.bbc.co.uk/1/hi/business/5178822.stm |title=Japan scraps zero interest rates |publisher=[[BBC News Online]] |date=[[2006-07-14]] |accessdate=2006-12-28}}</ref>
 
== ప్రభుత్వం, పాలన, రాజకీయాలు ==
పంక్తి 136:
== విదేశ వ్యవహారాలు, మిలిటరీ ==
[[దస్త్రం:Fukuda meets Bush 16 November 2007.jpg|thumb|left|అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్‌తో జపాన్ ప్రధాని యసువో ఫుకుడా]]
[[దస్త్రం:JMSDF DDH 181 Hyuga.jpg|thumb|right| జపాన్ సముద్ర రక్షణ సైన్యం (JMSDF)కు చెందిన హెలికాప్టర్ వాహక డిస్ట్రాయర్ నౌక]]
[[దస్త్రం:Two JASDF F-15J take off in formation.JPEG|thumb|right| (JASDF)జపాన్ వైమానిక దళం కుదళానికి చెందినF-15 యుద్ధ విమానాలు.]]
జపాన్ అమెరికాతో మంచి ఆర్థిక మరియు మిలిటరీ సంబంధాలు కలిగిఉంది. జపాన్-అమెరికా రక్షణ సంబందాలు జపాన్ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగం.<ref>{{cite web |url=http://www.realclearpolitics.com/articles/2007/03/japan_is_back_why_tokyos_new_a.html |title=Japan Is Back: Why Tokyo's New Assertiveness Is Good for Washington| author=Michael Green |publisher=Real Clear Politics | accessdate=2007-03-28}}</ref>
 
1956 నుండి జపాన్ [[ఐక్య రాజ్య సమితి]] సభ్య దేశం. ఐ.రా.స. [[భద్రతా మండలి]] శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, మరో మూడు దేశాలతో కలిపి, (G4 దేశాలు అనబడుతున్నాయి) ప్రయత్నిస్తున్నాయి<ref>{{cite web |url=http://www.centralchronicle.com/20070111/1101194.htm |title=UK backs Japan for UNSC bid |publisher=Cenral Chronicle | accessdate=2007-03-28}}</ref> [[:en:G8|G8]], [[:en:Asia-Pacific Economic Cooperation|APEC లేదా ఆసియా - పసిఫిక్ ఆర్ధికఆర్థిక సహకార మండలి]], "[[:en:Association of Southeast Asian Nations Plus Three|ASEAN ప్లస్ మూడు]]" వంటి పలు ప్రముఖ సమాఖ్యలలో జపాన్ సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధికి అధికారిక సహాయం అందించే రెండవ పెద్ద దేశం కూడాను. 2004లో 8.86 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందజేసింది.<ref>{{PDFlink|[http://www.oecd.org/dataoecd/40/3/35389786.pdf Table: Net Official Development Assistance In 2004 (PDF).]|32.9&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 33766 bytes -->}} Organisation for Economic Co-operation and Development ([[2005-04-11]]). Retrieved on [[2006-12-28]].</ref>
 
జపాన్‌కు పొరుగు దేశాలైన రష్యా ([[:en:Kuril Islands dispute|దక్షిణ కురిల్ దీవుల వివాదం]]), [[దక్షిణ కొరియా]] ([[:en:Liancourt Rocks|లియాన్ కోర్ట్ రాక్స్]]), [[చైనా]] మరియు [[తైవాన్]] ([[:en:Senkaku Islands|సెంకాకు దీవులు]], [[:en:Okinotorishima|ఒకినోటోరిషిమా]]) లతో భూభాగ వివాదాలున్నాయి.
పంక్తి 174:
జపాన్‌లో ఇంతవరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత — 40.9 డిగ్రీలు సెల్సియస్ - [[ఆగస్టు 16]], [[2007]].<ref>{{cite web |url=http://www.japannewsreview.com/society/national/20070816page_id=1553 |title=Gifu Prefecture sees highest temperature ever recorded in Japan - 40.9 |publisher=Japan News Review Society |date=2007-08-16| accessdate=2007-08-16}}</ref> తూర్పు ఆసియా వర్షాకాలంతో మే నెలలో ఒకినావాలో [[వర్షం|వర్షాలు]] మొదలవుతాయి. క్రమంగా ఈ వర్షాలు ఉత్తరానికి విస్తరిస్తాయి. హొక్కయిడో ప్రాంతలో జూలై నెలలో వర్షాలు పడతాయి. హోన్షూ ప్రాంతంలో జూన్ నెలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి చివరికాలంలో టైఫూనులు అధికంగా సంభవిస్తాయి. జపాన్‌లో 9 రకాలైన వివిధ వృక్షజాతుల వనాలున్నాయి.<ref>{{cite web |url=http://www.us.emb-japan.go.jp/jicc/spotflora.htm |title=Flora and Fauna: Diversity and regional uniqueness |publisher=Embassy of Japan in the USA |accessdate=2007-04-01}}</ref>
 
జపాన్‌ దేశం ఆర్ధికఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. ముమ్మరమైన పారిశ్రామికీకరణ కారణంగా తీవ్రమైన పర్యావరణ కాలుష్య సమస్యలు ఉత్పన్నం కావడం ఇందుకు ఒక ముఖ్య కారణం. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అనేక చట్టాలు చేసింది.<ref>[http://www.erca.go.jp/taiki/history/ko_syousyu.html 日本の大気汚染の歴史], Environmental Restoration and Conservation Agency</ref>. [[:en:Kyoto Protocol|క్యోటో ఒడంబడిక]] భాగస్వామిగా జపాన్ ప్రపంచ పర్యావరణ రక్షణకు, [[గ్లోబల్ వార్మింగ్]] నివారణకు కృషి చేస్తున్నది. [[కార్బన్ డయాక్సైడ్]] విడుదలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది.
 
== ఆర్ధిక రంగం ==
[[దస్త్రం:2007 Lexus LX 570 01.jpg|thumb|left|200px|వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి హై-టెక్ పరిశ్రమలు జపాన్ ఉత్పత్తులు, ఎగుమతులలో ప్రముఖ స్థానం కలిగి ఉన్నాయి.]]
జపాన్ ఆర్ధికఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు - తక్కువ రేంజి పన్నులు<ref name="oecd2008"/>, అధికంగా ప్రైవేటు రంగంలో కార్య కలాపాలు<ref name="oecd2008"/>, ఎక్కువ ఆర్ధికఆర్థిక స్వాతంత్ర్యం, అభివృద్ధిలో ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సహకారం, సైన్సు, టెక్నాలజీలపై ప్రత్యేక శ్రద్ధ, పని నిర్వహణ పట్ల ప్రబలమైన బాధ్యతాయుత ప్రవర్తన. అయితే ఫైనాన్స్ రంగంలో ఉత్పాదన కంటే సంబంధాల పట్ల ఉన్న ప్రాముఖ్యత, స్థానిక మార్కెట్‌లో పెద్దగా అంతర్జాతీయ పోటీ లేకపోవడం వల్ల 1990 దశకం అవకాశాలు కోల్పోయిన దశకం (lost decade)గా అయ్యిందని అంటారు.<ref name="oecd2008">[http://www.oecd.org/document/17/0,3343,en_2649_34111_40353553_1_1_1_1,00.html OECD: Economic survey of Japan 2008]</ref><ref>[http://www.economist.com/specialreports/displayStory.cfm?story_id=10169956 The Economist: Going hybrid]</ref> 2000 సంవత్సరం తరువాత మొదలైన సంస్కరణల ఫలితంగా 2005 తరువాత మళ్ళీ ఆర్ధికఆర్థిక రంగం పుంజుకొన్నది. [[నామినల్ జి.డి.పి.]] ప్రకారం జపాన్ ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధికఆర్థిక వ్యవస్థ.
 
[[దస్త్రం:Tokyo stock exchange.jpg|thumb|upright|టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలో రెండవ పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్]].
బ్యాంకింగ్, ఇన్షూరెన్సు, రియల్ ఎస్టేట్, రెటెయిల్ వాణిజ్యం, రవాణా, టెలికమ్యూనికేషన్స్ - ఇవన్నీ జపాన్‌లో ప్రముఖ వ్యాపారాలు లేదా పరిశ్రమలు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మోటారు వాహనాలు, యంత్ర భాగాలు, ఉక్కు, లోహాలు, ఓడలు, రసాయనాలు, వస్త్రాలు, ఆహార పదార్ధాలు వీటన్నింటిలోనూ జపాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. నిర్మాణ రంగం జపాన్‌లో ఎప్పుడూ చాలా ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ఇందుకు పెద్ద పెద్ద ప్రభుత్వ కంట్రాక్టులు ప్రోద్బలాన్ని అందించాయి. సరకుల తయారీ దారులు, ముడి సరకుల సప్లై చేసేవారు, పంపిణీదారులు, బ్యాంకులు - వీరందరి మధ్య బలమైన సహకారం జపాన్ ఉత్పాదక రంగంలో చాలా ముఖ్యమైన అంశం. వారు ఒక సంఘటితమైన బృందంగా పని చేస్తారు. ఇలాంటి బృందాలను అక్కడ ''[[:en:keiretsu|కేరిత్సూ]]'' అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు చాలావరకు తమ ఉద్యోగులకు జీవితకాలం పని హామీ ఇస్తాయి.<ref>{{cite web |url=http://www.economist.com/displayStory.cfm?story_id=7193984 |title=Japan's Economy: Free at last |publisher=[[The Economist]] |date=2006-07-20 |accessdate=2007-03-29}}</ref> ఇటీవలి కాలంలో జపాన్ కంపెనీలు ఈ విధమైన విధానాలను వదలి "లాభసాటి" విధానాలవైపు మళ్ళుతున్నాయి.<ref>{{cite web |url=http://www.moneyweek.com/file/26181/why-germanys-economy-will-outshine-japan.html |title=Why Germany's economy will outshine Japan |publisher=MoneyWeek |date=2007-02-28 |accessdate=2007-03-28}}</ref> ప్రపంచంలో కొన్ని అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ గ్రూపులు జపాన్‌లో ఉన్నాయి. - సోనీ, సుమిటోమో, మిత్సుబిషి, టొయోటా వంటివి ప్రపంచ ప్రఖ్యాతమైన బ్రాండ్ పేర్లు. [[:en:Japan Post Bank|జపాన్ పోస్ట్ బ్యాంకు]] అస్సెట్ల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు.
 
1960 నుండి 1980 వరకు రికార్డయిన ప్రగతిని [[:en:Japanese post-war economic miracle|ఒక జపాన్ అద్భుతంగా]] అభివర్ణిస్తారు. ఈ మూడు దశకాలలోను 10%, 5%, 4% క్రమంగా అభివృద్ధి నమోదయ్యింది.<ref>{{cite web |url=http://www.country-data.com/cgi-bin/query/r-7176.html |title=Japan: Patterns of Development |publisher=country-data.com |date=January 1994 |accessdate=2006-12-28}}</ref> తరువాత ప్రగతి కొంత మందగించింది. 1990 దశకంలో జరిగిన అధిక స్పెక్యులేటివ్ పెట్టుబడుల కారణంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు వ్యాపారాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు పని చేయలేదు. 2005 తరువాత ఆర్ధికఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకొంది. 2005లో 2.5% అభివృద్ధి నమోదయ్యింది.
 
జపాన్ భూభాగంలో 15% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది.<ref>Kingshuk Roy. {{PDFlink|[http://www.nourin.tsukuba.ac.jp/~tasae/Japan.pdf Water Resources in relation to Major Agro-Environmental Issues in Japan]|111&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 114636 bytes -->}}. College of Bioresource Sciences, Nihon University (2006). Retrieved on [[2007-02-21]].</ref>
చిన్న చిన్న పొలాలను కూడా terrace farming విధానంలో సాగు చేస్తారు. ఎకరాకు జపాన్ వ్యవసాయోత్పాదకత ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉత్పాదకతల స్థానంలో ఉంటుంది. అయితే వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు, ఇతర రక్షణ విధానాలు ఆర్ధికఆర్థిక రంగంపై గణనీయమైన భారం మోపుతున్నాయి. తన అవసరాలలో 50% వరకు ధాన్యాలను, మాంసాన్ని జపాన్ దిగుమతి చేసుకొంటుంది.<ref>{{cite web |url=http://strategis.ic.gc.ca/epic/site/ibi-iai.nsf/en/bi18701e.html |title=Japan: Country Information |publisher=Strategis |accessdate=2007-04-01}}</ref> జపాన్ చేపలు పట్టే పరిశ్రమ ప్రపంచంలో చైనా తరువాత రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో వాణిజ్యపరంగా పట్టే చేపలలో 15% వరకు జపనీయుల చేతిలోనే పడతాయి.
దాదాపు తన పూర్తి చమురు అవసరాలను జపాన్ దిగుమతి చేసుకొంటుంది. జపాన్‌లో పన్నులు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే బాగా తక్కువ. జి.డి.పి.లో పన్నుల శాతం 2007లో 26.4% ఉంది. ఉద్యోగులలో సగం లోపే ఆదాయపు పన్ను కడతారు. వాట్ పన్ను కేవలం 5% ఉంది. కార్పొరేట్ టాక్సులు మాత్రం బాగా ఎక్కువ.<ref name="oecd2008"/>
[[దస్త్రం:PS3s and controllers at E3 2006.jpg|thumb|right|సోనీ ప్లే స్టేషను-3.]] జపాన్ రవాణా వ్వవస్థ బాగా అభివృద్ధి చెందింది. 2004 నాటికి 1,177,278&nbsp;కి.మీ (731,683&nbsp;మైళ్ళు) పక్కారోడ్లు, 173 విమానాశ్రయాలు, 23,577&nbsp;కి.మీ. (14,653&nbsp;మైళ్ళు) రైలు మార్గాలు ఉన్నాయి.
పంక్తి 193:
 
== భాష ==
జపనీసులు మాట్లాడేది జపనీసు భాష అయినా వ్రాసేదపుడు మాత్రం మూడు భాషలు ఉపయోగిస్తారు. జపనీసులుజపనీసుల యొక్క మాతృభాష కతాకనా. చైనీసు వారి కాంజీని కూడా వాడుతారు. ఆంగ్లంలో మాట్లాడేవారి గురించి హిరాగణా నిహిరాగణాని ప్రవేశపెట్టారు.
 
== సైన్సు, టెక్నాలజీ ==
[[దస్త్రం:Honda ASIMO Walking Stairs.JPG|thumb|right|అతి ఆధునిక [[ASIMO]] మోడల్ యొక్క ప్రెస్ రిలీజ్ ఫోటో.]]
జపాన్ [[శాస్త్రీయ పరిశోధన]]లో, ముఖ్యంగా [[సాంకేతిక]], [[యాంత్రిక]] మరియు [[బయోమెడికల్]] పరిశోధనలలో ప్రముఖ దేశం. దాదాపుగా 7,00,000 పరిశోధకులు [[అమెరికన్ డాలర్|$]] 130 బిలియన్ల పరిశోధన మరియు అభివృద్దిఅభివృద్ధి బడ్జెట్‌ను ఉపయోగించుకోవడం వల్ల ఈ దేశం ప్రపంచంలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref>మెక్‌డొనాల్డ్, జో. "China to spend $136 billion on R&D." ''బిజినెస్ వీక్'' ([[2006-12-04]]).</ref> జపాన్ దేశం నుండి జరిగిన పరిశోధనలలో [[ఎలక్ట్రానిక్స్]], [[ఆటోమెబైల్]], [[యాంత్రిక]], ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఆప్టిక్స్, రసాయనాలు, సెమికండక్టర్లు మరియు లోహాలకు సంబంధించిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జపాన్ రోబోటిక్స్ ఉత్పత్తి మరియు వాడుకలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref>{{ఇంగ్లీష్}}[http://www.unece.org/press/pr2000/00stat10e.htm ద బూమ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూస్—900,000 ఇండస్ట్రియల్ రోబోట్స్ బై 2003.] మరియు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్, ప్రెస్ విడుదల [[2000-10-17]]. తీసుకొన్న తేదీ [[2006-12-28]].</ref>
 
జపాన్ ప్రపంచంలో అతి పెద్ద మోటారు వాహనాల ఉత్పత్తిదారు.<ref>{{cite web |title=World Motor Vehicle Production by Country |publisher=[[OICA|oica.net]] |date=2006 |url=http://www.oica.net/htdocs/statistics/tableaux2006/worldprod_country-2.pdf |accessdate=2007-07-30}}</ref> ప్రపంచంలో పెద్దవైన 15 ప్రసిద్ధ వాహనాల బ్రాండ్లలో ఆరు జపానువే. అలాగే ప్రపంచంలో 20 అతి పెద్ద సెమికండక్టర్ ఉత్పాదనల అమ్మకాల కంపెనీలలో ఏడు జపాను దేశానికి చెందినవి. అంతరిక్ష పరిశోధనల పట్ల, అంతరిక్షయాన వాహనాల పట్ల కూడా జపాన్ దేశం ఆసక్తి చూపుతున్నది.
పంక్తి 297:
 
== విద్య, ఆరోగ్య రంగాలు ==
[[దస్త్రం:Yasuda Auditorium, Tokyo University - Nov 2005.JPG|thumb|టోక్యో విస్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయంలో యసుడా ఆడిటోరియం]]
 
1872లో [[:en:Meiji Restoration|మెయిజీ పునరుద్ధరణ]] తరువాత జపాన్‌లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వవిద్యాలయం విద్య అనే వ్యవస్థ మొదలయ్యింది.<ref>{{cite web |url=http://www.fpri.org/footnotes/087.200312.ellington.japaneseeducation.html |title=Beyond the Rhetoric: Essential Questions About Japanese Education |author=Lucien Ellington|publisher=Foreign Policy Research Institute |date=[[2003-12-01]] |accessdate=2007-04-01}}</ref>
1947 తరువాత ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య నిర్బంధంగా ఉంటున్నది. తరువాత దాదాపు అందరు విద్యార్ధులూవిద్యార్థులూ ఉన్నత పాఠశాల విద్యను కొనసాగిస్తుంటారు. 2005 లెక్కల ప్రకారం ఉన్నత పాఠశాల పాసైనవారిలో 75.9% కాలేజి లేదా విశ్వవిద్యాలయం లేదా వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు.<ref>{{cite web |url= http://www.mext.go.jp/english/statist/05101901/005.pdf |title= School Education |publisher= [[Ministry of Education, Culture, Sports, Science and Technology (Japan)|MEXT]] | format = [[PDF]] | accessdate=2007-03-10}}</ref> జపాన్ విద్యలో పోటీ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉన్నత విద్యాలయాలలో ప్రవేశానికి ఈ పోటీ బాగా గట్టిగా ఉంటుంది. [[టోక్యో విశ్వవిద్యాలయం]], [[క్యోటో విశ్వవిద్యాలయం]] జపాన్‌లో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలుగా పరిగణింపబడుతాయి.<ref>{{cite web |url=http://www.alnaja7.org/success/Education/times_world_ranking_2005.pdf |title=The Times Higher Education Supplement World University Rankings |date=[[2005-10-28]] |publisher= TSL Education Ltd. |format = [[PDF]] | accessdate=2007-03-27}}</ref>
[[:en:Organisation for Economic Co-operation and Development|OECD]] వారి ఒక అధ్యయనం ప్రకారం 15 సంవత్సరాల విద్యార్ధులవిద్యార్థుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోల్చి చూస్తే జపాన్ విద్యార్ధులువిద్యార్థులు ప్రపంచంలో 6వ ఉన్నత స్థానంలో ఉన్నారు<ref>[http://www.oecd.org/document/22/0,3343,en_2649_201185_39713238_1_1_1_1,00.html OECD’s PISA survey shows some countries making significant gains in learning outcomes], [[OECD]], 04/12/2007. [http://www.oecd.org/dataoecd/42/8/39700724.pdf Range of rank on the PISA 2006 science scale]</ref>
 
జపాన్‌లో వైద్య సదుపాయాలు జాతీయ, స్థానిక ప్రభుత్వాలు కలిసి అందిస్తాయి. జాతీయ ఆరోగ్య భీమా పధకం ద్వారా దాదాపు అందరికీ సమస్థాయిలో వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. ఈ సేవల ఫీజులు ఒక ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కంపెనీ ద్వారా వైద్య భీమా లేనివారికి స్థానిక ప్రభుత్వాల సహకారంతో భీమా పధకం అమలు అవుతుంది.<ref>{{cite web |url=http://www.nyu.edu/projects/rodwin/lessons.html |author=Victor Rodwin|title=Health Care in Japan |publisher=New York University |accessdate=2007-03-10}}</ref>
పంక్తి 312:
<ref>{{cite web |url=http://uk.gamespot.com/gamespot/features/video/hov/index.html |title= The History of Video Games |author= Leonard Herman, Jer Horwitz, Steve Kent, and Skyler Miller|publisher=[[Gamespot]] |accessdate=2007-04-01}}</ref> జపాన్ సంగీతంలో [[:en:koto (musical instrument)|కోటో]] వంటి అనేక వాయిద్యాలు ఇతర సంస్కృతులనుండి గ్రహింపబడ్డాయి.
 
'''గమనిక : '''జపనీసులొజపనీసులో "アニメ (అనిమె) " (ఉచ్ఛారణ: [http://upload.wikimedia.org/wikipedia/commons/7/7e/Anime.ogg ఆనిమే]) ను ఇంగ్లీషులొఇంగ్లీషులో "అనిమేషన్ లేదా అనిమి" అంటారు. దినికి తెలుగులో పదం లేదు. కాని దీనిని తెలుగులో కూడా "[http://upload.wikimedia.org/wikipedia/commons/7/7e/Anime.ogg అనిమె]" అని పలకవచ్చు, వ్రాయవచ్చు'''. ''' " అనిమె " కార్యాక్రమాలు ఉదాహరణాకు : [http://www.naruto.com/ నారుటొ], [http://www.pokemon.com పొకెమాన్], [http://en.wikipedia.org/wiki/Higurashi_no_Naku_Koro_ni హిగురాషినొ నకు కొరొ ని], బ్లేచ్, డెత్ నోట్, రాన్‌మా 1/2, డ్రాగన్ బాల్ ఝి (జి) మరియు ఇంకా చాలా ఉన్నాయి'''. ఇంకా దినిపై వివరాలు తెలుసుకోవడానికి దయచేసి ఈ వెబ్ సైట్‌లను [ http://www.animenewsnetwork.com/ లేదా http://www.anime.com/ ] చూడండీ' <!-- (़~~़దీనిని పెట్టినవారు కిరణ్. మరె సందెహలు ఉన్న దయచేసి దినికి ఈ-మైయిల్ చెయండి : [kiranukun@gmail.com]~~~~़) -->
 
[[:en:Karaoke|కారవోకె]] పాటలు జపాన్ దేశీయులలో అత్యంత జనాదరణ పొందాయి. సాంప్రదాయ ఉత్సవాలకంటే ఇదే పైచేయిలో ఉంది.<ref>Kelly, Bill. (1998). "Japan's Empty Orchestras: Echoes of Japanese culture in the performance of karaoke", ''The Worlds of Japanese Popular Culture: Gender, Shifting Boundaries and Global Cultures'', p. 76. Cambridge University Press.</ref>
పంక్తి 320:
జపాన్ సాహిత్యంలో ఆది కాలంలో వెలువడిన రెండు చరిత్ర పుస్తకాలు ''[[:en:Kojiki|కోజికి]]'' మరియు '[[:en:Nihon Shoki|నిహోన్ షోకి]]'' మరియు 8వ శతాబ్దపు కవితారచన ''[[:en:Man'yōshū|మన్ యోషు]]'' అనేవి చైనా భాష లిపిలో వ్రాయబడ్డాయి.<ref>{{cite web |url=http://www.meijigakuin.ac.jp/~ascj/2000/200015.htm |title= Asian Studies Conference, Japan (2000) |publisher=Meiji Gakuin University |accessdate=2007-04-01}}</ref> తరువాత క్రమంగా జపాన్ భాష ప్రత్యేక లిపి అభివృద్ధి చెందింది. [[:en:Murasaki Shikibu|మురసాకీ రచన]]'' అయిన [[:en:The Tale of Genji|గెంజీ కథ]]'' - అనే పుస్తకం ప్రపంచంలో మొట్ట మొదటి [[నవల]] అని చెప్పబడుతుంది.
== మతం ==
క్రీ.శ.5వ శతాబ్దంలో చైనా నాగరికత జపాన్‌కు సోకినా వారి నుంచి మతం మాత్రం ప్రవేశించలేదు. చైనా నుంచి 5వ శతాబ్ది కల్లా కొరియాకు ప్రవేశించిన బౌద్ధమతం కొరియా ద్వారానే జపాన్‌కు చేరింది. క్రీ.శ.580 నాటికి ''ఉమయోదో'' అనే జపాన్ రాజు బౌద్ధాన్ని రాజమతంగా చేశారు. కొరియా భిక్షువులలతో తన ప్రజలకు వైద్యం, జ్యోతిష్యం చెప్పించే ఏర్పాట్లు చేసి దేశస్థులు కొందరు బౌద్ధంలో చేరేలా ప్రోత్సహించారు. బౌద్ధాన్ని గురించి తెలుసుకొమ్మని కొందరు దేశస్థులను రాజు చైనాకు పంపారు. ఆ క్రమంలో కళలు, స్వచ్ఛందసేవ మొదలైనవి కూడా జపాన్‌కు చైనా నుంచి ప్రవేశించాయి. జన్మత: బ్రాహ్మణుడు, భారద్వాజ గోత్రీకుడు అయిన బోధిసేనుడనే బౌద్ధభిక్షువు క్రీ.శ.736లో భారతదేశం నుంచి చిత్రకారులు, గాయకులను తీసుకుని జపాన్ చేరి 30 సంవత్సరాల పాటు బౌద్ధమత ప్రచారం చేశారు. ఆపైన 8వ శతాబ్దంలో సుధాకర సింహ, అమోఘవజ్ర మొదలైనవారు నిర్మించిన మాంత్రికవాదం, అసంగభిక్షుడు సిద్ధాంతీకరించిన ధర్మలక్షణవాదం జపాన్ చేరాయి. అంతేకాక 9వ శతాబ్దంలో జపనీయులే నూతన సిద్ధాంత నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. టెండెయ్, షిన్ గన్ అనే బౌద్ధమత శాఖలు ఏర్పడ్డాయి. 12వ శతాబ్దిలో సిద్ధాంతాలు, కర్మావలంబనలు తగ్గి సుఖప్రదమైనసుఖ ప్రథమైన జీవితాన్ని సమర్థించే సుఖవటి అనే సిద్ధాంతం ప్రబలింది. బౌద్ధానికి పూర్వం అక్కడ ఉన్న మతంలోని పూర్వదేవతలను బుద్ధుని అవతారాలుగా పరిగణించడమూ ప్రారంభమైంది<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1}}</ref>.
 
== క్రీడా రంగం ==
 
సాంప్రదాయకంగా చూస్తే జపాన్‌లో [[సుమో]] ఆట జాతీయ క్రీడగా భావించబడుతుంది. అంతేకాకుండా జపాన్‌లో జనాదరణ కూడా ఈ క్రీడకే ఉన్నదిఉంది.<ref>{{cite web |url=http://www.pbs.org/independentlens/sumoeastandwest/sumo.html |title=Sumo: East and West |publisher=[[PBS]] |accessdate=2007-03-10}}</ref> జపానీస్ మార్షల్ విద్యలైన [[జూడో]], [[కరాటే]] మరియు కెండోలు కూడా విసృతంగావిస్తృతంగా ఆడబడుతాయి. మైజి పునరుజ్జీవనం అనంతరం అనేక పాశ్చాత్య క్రీడలు జపాన్‌లో ప్రవేశించాయి.<ref>{{cite web |url=http://www.uk.emb-japan.go.jp/en/facts/culture_dailylife.html#sports |title=Culture and Daily Life |publisher=Embassy of Japan in the UK |accessdate=2007-03-27}}</ref>
 
[[1936]]లో ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్ జపాన్‌లో ప్రారంభించబడినదిప్రారంభించబడింది.<ref>{{cite book |author=Nagata, Yoichi and Holway, John B. |editor=Pete Palmer |title=Total Baseball |edition=fourth edition |year=1995 |publisher=Viking Press |location=New York |pages=547 |chapter=Japanese Baseball}}</ref> ప్రస్తుతం [[బేస్‌బాల్]] క్రీడ జనాదరణ కలిగిన క్రీడగా తయారైంది. ఇచిరో సుజికి లాంటి బేస్‌బాల్ క్రీడాకారులు జపా తరఫున 1994, 1995 మరియు 1996 లలో అవార్డులు పొందినారు.
 
[[1992]]లో జపాన్ ప్రొఫెషనల్ లీగ్ [[ఫుట్‌బాల్]] స్థాపించబడినప్పటినుంచి అది కూడా పురోగతి చెందుతోంది.<ref>{{cite web |url=http://www.tjf.or.jp/takarabako/PDF/TB09_JCN.pdf |title= Soccer as a Popular Sport: Putting Down Roots in Japan |publisher= The Japan Forum |format = [[PDF]] | accessdate=2007-04-01}}</ref> [[1981]] నుంచి [[2004]] వరకు జపాన్ ఇంటర్నేషన్ కప్ ఫుట్‌బాల్‌ను నిర్వహించింది. [[2002]] ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ను [[దక్షిణ కొరియా]]తో కలిసి సంయుక్తంగా నిర్వహించింది. [[ఆసియా]]లో జపాన్ అత్యంత సఫలమైన సాకర్ జట్టుగా ఎదిగింది. ఆసియా కప్ ఫుట్‌బాల్‌ను 3 సార్లు చేజిక్కించుకోవడమే దీనికి నిదర్శనం.
పంక్తి 334:
[[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]] నిర్వహణలో కూడా జపాన్ ఇంతవరకు రెండుసార్లు పాలుపంచుకుంది. [[1958]]లో 3వ ఆసియా క్రీడలను రాజధాని నగరమైన [[టోక్యో]] నిర్వహించగా, [[1994]]లో 12వ ఆసియా క్రీడలకు [[హీరోషిమా]] నగరం ఆతిథ్యం ఇచ్చింది. [[2006]]లో [[దోహ]]లో జరిగిన 15వ ఆసియా క్రీడలలో జపాన్ 50 స్వర్ణాలతో పాటు మొత్తం 198 పతకాలతో పతకాల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.
 
[[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడల]] నిర్వహణలో కూడా జపాన్ ఆసియాలో ముందంజలో ఉంది. [[1964]]లోనే ఒలింపిక్ క్రీడలను నిర్వహించి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. [[2004]]లో [[ఏథెన్స్]] లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో జపాన్ 16 స్వర్ణాలతో పాటు మొత్తం 37 పతకాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. [[చైనా]] తరువాత ఆసియా తరఫున అత్యధిక పతకాలు సాధించిన రెండో దేశంగా అవతరించింది.
==ఇవి కూడా చూడండి==
*[[నిషియమా ఆన్‌సెన్‌ కియున్‌కన్‌]] - ప్రపంచంలోని అత్యంత పురాతన హోటల్
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు