జాతీయ రహదారి 16 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (5), తో → తో , → (5) using AWB
పంక్తి 28:
[[File:National Highway 5 at Madhurawada in Visakhapatnam.jpg|thumb|left|NH 5 near Visakhapatnam]]
 
'''[[ఎన్.హెచ్.16]]''' [[ఒడిషా]]లోని [[ఝర్పొఖారియా]] వద్ద [[జాతీయ రహదారి 6]] తో కలుస్తుంది.
 
'''[[ఎన్.హెచ్.215]]''' [[ఒడిషా]]లోని పానికోలి వద్ద ప్రారంభమై బర్బిల్ వరకు పోతుంది.
 
'''[[ఎన్.హెచ్.200]]''' [[ఒడిషా]]లోని [[చండిఖోల్]] వద్ద ప్రారంభమై [[రాయపూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.5A]]''' [[ఒడిషా]]లోని [[చండిఖోల్]] వద్ద ప్రారంభమై [[పరదీప్]] పోర్ట్ ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.42]]''' [[ఒడిషా]] లోని చౌద్వార్ వద్ద ప్రారంభమై [[శంబల్ పూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.203]]''' [[ఒడిషా]] లోని [[భువనేశ్వర్]] వద్ద ప్రారంభమై [[పూరి]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.217]]''' [[ఒడిషా]] లోని [[బరంపురం]] వద్ద ప్రారంభమై [[మహాసముంద్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.43]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[రాజపులోవ]] వద్ద ప్రారంభమై [[ఒడిషా]]లోని [[రాయపూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.9]]''' ఈ రహదారితో [[విజయవాడ]] వద్ద కూడలిని ఏర్పరుస్తుంది.
 
==దారి==
ఈ రహదారి [[తమిళనాడు]] లో [[చెన్నై]] నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత [[గుమ్మిడిపుండి]] వద్ద [[ఆంధ్ర ప్రదేశ్]] లోకి ప్రవేశిస్తుంది.
 
ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన [[నెల్లూరు]], [[ఒంగోలు]], [[గుంటూరు]], [[విజయవాడ]], [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[విశాఖపట్టణం]] మరియు [[శ్రీకాకుళం]] ద్వారా ప్రయాణిస్తుంది.