టెనొఫవిర్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో , లొ → లో (11), ల్లొ → ల్లో , కొసం → కోసం using AWB
చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మాత్రమె → మాత్రమే, సాదరణం → సాధ using AWB
పంక్తి 13:
 
#ఎముకల సమస్యలు: క్లినికల్ ట్రయల్స్ తెలిందెంటంటె ఈ మందు నడుము మరియు వెన్నముక ఎముకలలోని bone in mineral density (BMD) ను తగ్గించటం జరిగింది. మీకు నడుమునొప్పి కాని వెన్నముక్క నొప్పి కాని వస్తె వెంబడె మీ డాక్టరుకు తెలపండి. Calcium మరియు Vitamin D తీసుకొంటె ఎంతవరకు ఈ దుష్ప్రబావాన్ని తగ్గించవచ్చొ తెలియదుకాని ఈ మందు తీసుకొనె వాళ్లు ఈ మాత్రలను వేసుకొవటం మంచిది.
#కిడ్ని సమస్యలు: ఈ మందు వేసుకునె వాళ్లలో కిడ్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకోసం మీ డాక్టరు "creatinine clearance" చెస్తు మీ కిడ్నిలు ఎలా పని చేస్తున్నాయోపనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ టెస్టును బట్టి మీకు టెనొపవిర్ ను కొనసాగించాలో లేదొ మీ డాక్టరు నిర్ణయిస్తాడు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగాసాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఎదలో కాలటం (Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/టెనొఫవిర్" నుండి వెలికితీశారు