డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దక్షిణ రైల్వే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు తొలగించబడింది; [[వర్గం:మధ్య రైల్వే సూప...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (5), లో → లో (5), కు → కు (2), గా → గా , ఉన్నది. → ఉంద using AWB
పంక్తి 46:
| map_state = Maharashtra
}}
'''డెక్కన్ క్వీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్''' లేదా '''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' లేదా '''డెక్కన్ క్వీన్''' (మరాఠీలో राणी दख्खनची అనువాదం), ఒక భారతీయ ప్రయాణీకుల రైలు. ఇది [[పూణే]]తో [[ముంబై]]ను కలుపుతుంది. ఈ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లు నందురైళ్లులో ఇది ఒకటి. అంతేకాక రెండు నగరాల మధ్య ప్రయాణించే వేల కొద్దీ ప్రయాణీకులకు రోజువారీ రవాణా యొక్క మార్గంగా ఇది ఉంది. ఇది [[భారతీయ రైల్వేలు]] నందులో ఒక ప్రతిష్టాత్మకమైన రైలు.
 
==చరిత్ర==
[[File:ICE to Bombay Indian Railways.jpg|thumb|400px|center| <center>'''ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్''' </center>]]
డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1 న ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారత దేశమును పరిపాలిస్తున్న రోజులలో, భారతదేశం లోని బ్రిటిష్ ప్రజలు అయిన వారికోసం మరియు పడవ పందెముల అభిమానులు కొరకు, పూనా (ప్రస్తుతం పూణే) నుండి బాంబే (ప్రస్తుతం ముంబై) వరకు ఏర్పడిన (ఏర్పాటు చేయబడ్డ) ఒక వారాంతం రైలు.<ref name="rediff_75">{{cite web|url=http://www.rediff.com/news/2004/jun/01deccan.htm|title=Deccan Queen turns 75|date=2004-06-01|accessdate=2006-11-30}}</ref> రైలు యొక్క మొదటి సేవలు కళ్యాణ్ నుండి మరియు పూనా వరకు నిర్వహించారు. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి ప్రారంభమయిన (ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్‌టిఎం గాసిఎస్‌టిఎంగా మార్చారు) కొద్దికాలంలోనే దీనిని ఒక రోజువారీ సేవకు మార్చారు. ఇది [[భారతీయ రైల్వేలు]] యందు అతి దీర్ఘకాలంగా, అంతరాయం లేకుండా మరియు ఆవిరి శక్తిని (స్టీం ఇంజను) ఎప్పుడూ అమలు పరచకుండా నడుస్తున్న రైళ్లు జాబితా వాటిలో ఇది ఒకటి. డెక్కన్ క్వీన్ ప్రారంభం నుండి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ మాత్రమే ఉపయోగించి అమలు చేయబడింది. అప్పుడప్పుడు, అసలు లోకోమోటివ్ వైఫల్యం చెందిన విషయంలో మాత్రము, డీజిల్ ఇంజను వాహనము డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నకు ఇవ్వబడింది. ఈ రైలు రేక్ రంగు నందురంగులో ఎరుపు నుండి పసుపునకు అటు తర్వాత నీలం రంగునకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.<ref name="rediff_75"/>
 
=== ప్రథమ స్థానములు===
[[File:DeccanQueen80.jpg| thumb|250px|కుడి| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center>]]
డెక్కన్ క్వీన్ అనేక విషయములలో ప్రథమ స్థానంలో ఉంది లేదా ప్రథమ స్థానములలో డెక్కన్ క్వీన్ పాత్ర :
 
పంక్తి 59:
* తను విద్యుత్తుతో నెట్టబడే మొదటి సుదూర ప్రయాణీకుల రైలు.
* తను భారతదేశం యొక్క మొదటి కారిడార్ రైళ్లు యందు ఒకటి.
* డెక్కన్ క్వీన్, నందులో కేవలం స్త్రీలు (లేడీస్) కోసం మాత్రమే ఒక భోగీ (కారు) కలిగిన మొదటి రైలు మరియు ప్రథమ స్థానములలో ఉన్నవాటిలో ఈ అంశాన్ని కలిగి ఉండటం ఒక విశేషం.
* ఈ రైలుకు ఒక ఉత్తేజకరమైన మరియు గిరిగీసిన చరిత్ర కలిగి ఉంది.
* డెక్కన్ క్వీన్, 1966 సం.లో [[భారతీయ రైల్వేలు]] నుండి ప్రామాణిక సమగ్ర వ్యతిరేక టేలీస్కోపిక్ కార్లతో కూడిన ఒక సరికొత్త కొత్త రేక్ వచ్చిన దానిని పొందింది.
* రైలు చరిత్ర ప్రారంభం నుండి, మొదటిసారిగా మూడవ తరగతి (ఇప్పుడు రెండవ తరగతి) ప్రయాణీకులను ఈ రైలు ద్వారా ప్రయాణం కొరకు అనుమతించారు.
* ప్రారంభం నుండి 1966 సం. వరకు దీనికి మాత్రమే రిజర్వు మొదటి తరగతి ఏర్పాటు ఉన్నదిఉంది.
భారతదేశం యొక్క మొదటి ISO సర్టిఫైడ్ రైలు భోపాల్ హబీబ్గంజ్ (భోపాల్ ) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడుస్తూ ఉన్న షాన్ - ఇ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ తర్వాత డెక్కన్ క్వీన్ భారతదేశం నందుభారతదేశంలో ఐఎస్‌ఒ (ISO) 9000 సర్టిఫికేషన్ కలిగిన రెండవ రైలు.<ref name="rediff_75"/> ఇంజనుతో సహా ఇది పదహారు కోచ్లుకోచ్‌లు కలిగి ఉంటుంది.
 
డెక్కన్ క్వీన్ సైతం రైలు అభిమానులకు అత్యంత ఇష్టమైన రైళ్లు యందు ఇది ఒకటి. ప్రతి సంవత్సరం జూన్, 1 న దీనిలో ప్రయాణించే సాధారణ నెలవారీ ప్రయాణీకులు, రైలు అభిమానులు, ప్రయాణీకులు మరియు రైల్వే అధికారులు అందరూ రైలు యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. ''''''డెక్కన్ క్వీన్ 2015 జూన్ 1 నాటికి దాని సేవల యొక్క 86 వ సంవత్సరం లోనికి ప్రవేశించింది.'''''' <ref>{{cite web |title=Deccan Queen enters 80th year of service |url=http://ibnlive.in.com/news/deccan-queen-still-on-track-enters-its-82nd-year/93965-3.html |date=2009-06-02}}</ref>
 
[[File:12123 Deccan Queen trainboard.jpg|thumb|250px|కుడి|<big><center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నామఫలకం'''</center></big>]]
==షెడ్యూల్==
ఈ రైలు మొత్తం 192 కిలోమీటర్ల దూరం, పూణే నుండి ముంబై కుముంబైకు ప్రయాణిస్తుండగా, రైలు నెంబర్ 12124 (అప్) గాను మరియు తిరుగు ప్రయాణంలో ముంబై నుండి పూణే దానికోసం నంబరు 12123 (డౌన్) గాను ఉంది. రైలు కేవలం 3.15 గం.ల లోపల ఈ ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే ఈ దూరాన్ని బస్సు పూర్తి చేయాలంటే కనీసం 4 నుంచి 5 గంటలు పడుతుంది..
=== 12123 ముంబై నుండి పూణే ===
;రేక్
పంక్తి 170:
<ref>[http://indiarailinfo.com/train/381?/train/ Deccan Queen Mumbai CST - Pune Junction]</ref>
===బ్యాంకర్ వాహనములు===
ముంబై నుండి ప్రయాణ సమయంలో, రైలు యొక్క మొదటి విరామం కర్జత్ వద్ద ఉంది. రైలు పర్వత మార్గం అధిరోహించేందుకు సహాయ పడేందుకు వీలుగా ఇక్కడ రైలు వెనుక బ్యాంకర్ వాహనములు తగిలించి (అటాచ్) సిద్ధం చేస్తారు. రైలు అప్పుడు, పైకి ఎక్కిన తర్వాత లోనావాలా వద్దకు చేరుతుంది. ఆపైన, చివరకు ప్రధాన పూణే రైల్వే స్టేషను వద్ద ఆగిపోయే ముందు, పూణే సమీపంలోని శివాజీనగర్ స్టేషను వద్దకు చేరుతుంది. ఈ రైలు, నాగార్గలి సమీపంలోని భోర్ ఘాట్ లో అంబర్‌నాథ్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ అయిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మరియు లోనావాలా వద్ద [[ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్|ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్]] లను దాటుతుంది.
 
===12124 పూణే నుండి ముంబై ===
పంక్తి 274:
<ref>[http://indiarailinfo.com/train/382?/train/ Deccan Queen Pune Junction - Mumbai CST]</ref>
 
పూణే విడిచిపెట్టాక, ముంబై గమ్యం చేరే ముందు రైలు లోనావాలా మరియు దాదర్ స్టేషన్లు వద్ద మాత్రమే ఆగుతుంది. రైలు దాని యొక్క బ్రేకులు తనిఖీ చేయడానికి ఒక నిటారుగా దిగుట ప్రారంభంలో ఉన్న మంకి హిల్ (కేవలం లోనావాలా తర్వాత) అనే పాయింట్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతుంది. దీనిని "సాంకేతిక విరామం" అని పిలుస్తారు మరియు ఒక స్టేషను వద్ద ఒక షెడ్యూల్ విరామం మాత్రము కాదు. ఈ రైలు, [[ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] ను మాలవ్లీ వద్ద, ఠాకూర్వాడి సమీపంలో భోర్ ఘాట్ లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మరియు కర్జత్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.<ref>[http://indiarailinfo.com/train/deccan-queen-12124-pune-to-cstm/382/76/1620 12124 Pune - Mumbai Deccan Queen]</ref>
 
==ట్రాక్షన్==
[[File:An-Rail-Engine-display-in-ICF-Rail-Museum-Chennai.JPG|250px|thumb|కుడి|<center> '''డబ్ల్యుసిఎం-1 రకం ఇంజను ప్రారంభంలో డెక్కన్ క్వీన్ తీసుకెళ్ళేందుకు ఉపయోగించారు''' </center>]]
మొదట్లో డెక్కన్ క్వీన్ డబ్ల్యుసిఎం-1 ఇంజను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఒక డబ్ల్యుసిఎఎం-3 ఇంజను లేదా కళ్యాణ్ (KYN) షెడ్ నకు చెందిన డబ్ల్యుసిఎఎం 2పి ఇంజను ద్వారా రైలు ముగింపు నుండి ముగింపు వరకు నెట్టబడుతూ ఉన్నదిఉంది.
 
== సంఘటనలు ==
[[File:Deccan Queen Indian Railways.jpg| thumb|250px|కుడి| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center>]]
* రైలు ఖండాలా ఘాట్ వద్ద 1990 సం.లో పట్టాలు తప్పింది, కానీ ఎటువంటి మరణాలు లేవు.
* 2005 సం.లో జూలై నుండి ఆగష్టు వరకు రైలు సేవలు ముంబై (26 జూలై 2005) లో భారీ వర్షాలు కారణంగా చెదిరినాయి.
* నవంబర్ 30, 2006 న, దాదాపు 6000 ఆందోళనకారులతో ఒక మాబ్ ఉల్లాస్‌నగర్ సమీపంలో రైలు లోని కొన్ని కోచ్లకుకోచ్‌లకు నిప్పంటించారు. ఆ తర్వాత ప్రయాణికులను బలవంతంగా క్రిందకు దించివేశారు.<ref>{{cite web|url=http://www.timesnow.tv/Sections/News/Dalits_go_on_a_rampage/articleshow/650600.cms
|title=Dalits go on a rampage|date=2006-11-30|accessdate=2006-11-30}}</ref> కాన్పూర్ దూర ప్రాంతాలలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం యొక్క విధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేశారు. కానీ, ఈ సంఘటన డెక్కన్ క్వీన్ నకు ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు.
 
== తోటి (సోదరి) రైళ్లు (ముంబై - పూణే) ==
[[File:Deccan Queen Express.jpg| thumb|250px|కుడి| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center>]]
* [[డెక్కన్ ఎక్స్‌ప్రెస్]]
* [[ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్|ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్]]
పంక్తి 308:
File:Khandala railway Station.jpg|ఖండాలా రైల్వే స్టేషను
</gallery>
[[File:12124 Deccan Queen Express.jpg|800px|center| <big><center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center></big>]]
 
== మూలాలు==
పంక్తి 324:
{{తూర్పు భారతదేశం రైలు మార్గములు}}
{{పశ్చిమ భారతదేశం రైలు మార్గములు}}
 
 
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]