తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గుంటురు → గుంటూరు, ప్రధమ → ప్రథమ, వివిద → వివి using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Teluguacademy-bw.gif|right | thumb| 100px| తెలుగు అకాడమి చిహ్నం]]
[[File:YadagiriK.jpg|right | thumb| 100px| కె యాదగిరి, తెలుగుఅకాడమీ సంచాలకుడు]]
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా [[తెలుగు]]ను సుసంపన్నం చేసేందుకు గానూ [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ఆగస్టు]] 6, [[1968]] న '''తెలుగు అకాడమి''' <ref>[http://teluguacademy.net/ తెలుగు అకాడమీ]</ref><ref>"తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13</ref> ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహరావు]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత (2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.
=లక్ష్యాలు=
* [[ఉన్నత విద్య]]కు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే [[ఇంటర్]], [[డిగ్రీ]], [[పోస్టు గ్రాడ్యుయేషన్]] స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
పంక్తి 24:
* ఆధునిక తెలుగు బాషకు సమగ్రమైన వర్ణనాత్మక [[వ్యాకరణం]] రూపొందించడానికి గాను సామాజిక భాషా పరిశీలన జరపడం.
* ఉపయుక్త గ్రంథ సూచికలు రూపొందించడం.
* వివిదవివిధ శాస్త్ర విషయాలలో పరిశోధనలను వివరించే సంహితాలను సంకలనం చేయడం.
* నేటి [[తెలుగు సాహిత్యం]]లో వాక్యగత వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం.
* [[గిరిజన పరిశోధనా సంస్థ]] సహకారంతో [[గోండి]], [[కోయ]] తెగల భాషాధ్యయనం చేసి, వాటికి [[తెలుగు లిపి]] వాచకాలు తయారు చేయడం.
 
==బోధనా శాఖ==
దీని ప్రధాన ఉద్దేశ్యాలుఉద్దేశాలు
* తెలుగు మాతృభాషకాని వయోజనులకు తెలుగు నేర్పించడం.
* ఒకటి నుండి ఏడవ తరగతి వరకూ విద్యార్ధులవిద్యార్థుల శబ్దసంపద పరిశీలన చేసి పట్టికలను తయారు చేయడం.
* ఈ శాఖకు గల ప్రత్యేక ప్రయోగశాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.
 
==ప్రచురణల శాఖ==
ఈ శాఖ యొక్క కార్యక్రమాలు.
*ఇంటర్ మీడియట్, బి.ఏ., బి.కాం., బి.యస్.సి. విద్యార్ధులవిద్యార్థుల కోసం తెలుగులో మౌలిక [[పాఠ్య పుస్తకాలు]] రాయించి, ప్రచురించడం
*పోస్ట్ గ్రాడ్యుయేట్, [[వృత్తి విద్య]] స్థాయిలో పాఠ్య పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించడం.
*జనరంజక గ్రంథాలను, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలను అనువదించి ప్రచురించడం
పంక్తి 46:
! విభాగం !! ప్రచురణల సంఖ్య
|-
| ఇంటర్ తెలుగు మాధ్యమము || 22
|-
| ఇంటర్ ఇంగ్లీషు మాధ్యమము || 22
|-
| [[భాష]]లు|| 37
|-
|వృత్తి విద్యాపుస్తకాలు|| 70
|-
| డిగ్రీ స్థాయి|| 115
|-
| పిజీ స్థాయి|| 52
|-
|[[డిఇడి]]|| 8
|-
|[[బిఇడి]] || 12
|-
|జనరంజక గ్రంథాలు, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలు, అనువాదాలు|| 202
|-
|'''మొత్తం'''|| '''540'''
|}
 
పంక్తి 73:
;'''నవతరం నిఘంటువులు'''
[[దస్త్రం:TeluguAcademyTeluguKannadaNighantuvu.jpg|right|thumb|100px| తెలుగు-కన్నడ నిఘంటువు]]
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. ఉదాహరణ:తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు, 2004
 
;'''తెలుగు మాండలికాలు'''
[[తెలుగు మాండలికాలు]] అనే పేరుతో వైఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం జిల్లా, గుంటురుగుంటూరు జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఆదిలాబాదు జిల్లా, నిజామాబాదు జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా ముద్రించారు.
 
;పోటీ పరీక్షల పుస్తకాలు
పంక్తి 82:
వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సరిపోయేటట్లు పుస్తకాలను ప్రచురించింది.
;'''విద్యార్థిపురస్కారాలు'''
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రధమప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్ధులకువిద్యార్థులకు పురస్కారాలు అందచేస్తున్నది.
 
=సమస్యలు=
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు