అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రొజు → రోజు, బడినది. → బడింది. (3) using AWB
చి →‎భారతదేశంపై దాడి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దం → యుద్ధం (2) using AWB
పంక్తి 7:
== భారతదేశంపై దాడి ==
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|WarElephant1685|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయములో అప్పటికే యుద్దంయుద్ధం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దంయుద్ధం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు.
ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన భారతీయులను కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.<ref>http://www.india.gov.in/knowindia/ancient_history3.php</ref>
 
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు