అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( (4) using AWB
పంక్తి 12:
}}
 
[['''అనంత శ్రీరామ్]]''' (జననం ఏప్రిల్ 8, 1984) ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[దొడ్డిపట్ల]]. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి.
ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ [[విజయవాడ]] లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు [[పెదనాన్న]] అవుతాడు.
==సినీ ప్రస్థానం==
పంక్తి 20:
# ఓయ్ (2009)
# పిస్తా (2009)
# మిత్రుడు (2009)
# ఆకాశమంత (2009)
# [[అరుంధతి]] (2009)
# సత్యమేవ జయతే (2009)
# శశిరేఖా పరిణయం (Jan 1st 2009)
# బలాదూర్ (2008)
# [[కొత్త బంగారు లోకం]] (2008)
# పరుగు (2008)
# కంత్రి (2008)
# [[చందమామ]] (2007)
# [[యమదొంగ]] (2007)
# మున్నా (2007)
పంక్తి 36:
# బొమ్మరిల్లు (2006)
# [[అందరివాడు]] (2005)
# [[ఒక ఊరిలో]] ( 2005)
 
[[వర్గం:1984 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు