అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
చి →‎వ్యక్తిగత జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, జరిగినది. → using AWB
పంక్తి 17:
 
==వ్యక్తిగత జీవితం==
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.ఇతని వివాహము హైదరాబాద్హైదరాబాదు కు చెందిన స్నేహారెడ్డితో జరిగినదిజరిగింది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>. వీరికి అయాన్ అనే కుమారుడు ఉన్నాడు.
 
==నట జీవితం==
"https://te.wikipedia.org/wiki/అల్లు_అర్జున్" నుండి వెలికితీశారు