నూతలపాటి సాంబయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==సన్మానాలు, బహుమానాలు==
ఇతడు నాటకరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 115కు పైగా ఘన సన్మానాలను పొందాడు. ఇతడు నాటకాలను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడుగా అనేక బహుమతులు అందుకున్నాడు. ఇతడు [[సి.నారాయణరెడ్డి]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎ.కోదండరామిరెడ్డి]] వంటి ఎందరో ముఖ్యవ్యక్తుల చేతులమీదుగా అవార్డులు అందుకున్నాడు. 1965లో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుంటూరులో రాష్ట్ర గవర్నర్ చేత సత్కరించబడ్డాడు.
ఇతడు నాటకరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 115కు పైగా ఘన సన్మానాలను పొందాడు.
 
==బిరుదులు==
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_సాంబయ్య" నుండి వెలికితీశారు