ఒరిగమి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: పద్దతి → పద్ధతి using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
[[File:Origami-crane.jpg|thumb|right|ఒరిగమి పద్దతిలో తయారైన [[కొంగ]]]]
 
[[File:Origami-crane.jpg|thumb|right|ఒరిగమి పద్దతిలోపద్ధతిలో తయారైన [[కొంగ]]]]
[[File:Crane.ogv|thumb|right|250px|ఒరిగమి కళలో కొంగ తయారీ]]
‘ఒరిగమి’ పేపర్‌తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన జపాన్ కళ . తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ‘ఒరి’ అంటే మలచడం, ‘కమి’ అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు ఆధునికతను తనలో జత చేసుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఒరిగమి" నుండి వెలికితీశారు