కర్పూరం: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస తొలగింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్‌ → అక్టోబరు, లో → లో (6), గా → గా (5), తాయారు చే → త using AWB
పంక్తి 113:
}}
}}
'''కర్పూరం''' (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన [[వాసన]] గల పదార్థము.<ref>{{cite book |author=Mann JC, Hobbs JB, Banthorpe DV, Harborne JB |title=Natural products: their chemistry and biological significance |publisher=Longman Scientific & Technical |location=Harlow, Essex, England |year=1994 |pages=309–11 |isbn=0-582-06009-5 }}</ref> ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది ''కాంఫర్ లారెల్'' అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా [[ఆసియా]] ఖండంలోనూ, ప్రధానంగా [[బోర్నియో]] మరియు [[తైవాన్]] లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ.
 
కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లోఅక్టోబరులో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
 
==రకాలు==
పంక్తి 144:
==కర్పూరం ఉపయోగాలు , Camphor and Uses==
 
కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. స్వభావము : మంగలకరం , శుభప్రధమైన కర్పూరం అనాదికాలం నుండి వినియోగం లోవినియోగంలో ఉంది . భారత దేశం లోదేశంలో అన్ని ప్రాంతాలవారు కర్పూరం శుభకార్యాలకు తప్పనిసరిగా వాడతారు . పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాలలో హరతి ఇవ్వడానికి వినియోగించడం చిరకాలం నుడి వస్తూఉంది . కర్పూరం ఆవిరి అయ్యే , మండే , జిగురుగా , ఆల్కహాల్ లో కరిగిపోయే , ద్రవం గాద్రవంగా మారే , క్లోరోఫారం గాక్లోరోఫారంగా మారే గుణాలు కలిగిఉంటుంది . నీటిలో కొంతమేరకు కరుగుతుంది సువాసన ఇస్తుంది . కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలోపద్ధతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు. కర్పూరం పుట్టుక : ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుందిలభిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ". కృత్రిమం గాకృత్రిమంగా టర్పెంటైన్ ఆయిలు (Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారుతయారు చేస్తారు . సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . పవిత్రం గాపవిత్రంగా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది . ఉపయోగాలు :
 
*వంటకి ఉపయోగించే్ది -- ఆహారపదార్ధాలు , తీపివస్తువులు ఘుమఘుమ లాడేందుకు కర్పూరం వినియోగిస్తారు .
*వంటలకు ఉపయోగించనిది -- పూజలు , వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు.
*వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశం లోభారతదేశంలో కర్పూరం వాడుతున్నారు ... జ్వరము , కోరింతదగ్గు , ఆస్తమా , మానసికవ్యాధులు , కేన్సర్ , ముత్రకోశసమస్యలు నయం చేయడానికి . స్త్రీ పురుష *జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది .
*పరుగులు మందులు , చెడువాసనల నిర్మూలానికీ , ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడుతారు ,
*బట్టలను కొరికి తినే చెదపురుగులు , ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి , దోమల నిర్ములానికి, ,కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు .
*పెయింటింగ్ , బాణాసంచా , సహజమైన పరిమళాలు , సబ్బులు తయారీ లోతయారీలో కర్పూరం వాడుతారు ,
*విక్స్ వేపరబ్ (vicks veporub) , మెంతలితం-ఆయింట్మెంట్ లన్న్తి చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లోశ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు .
*రక్తనాళాలలోని ప్రవాహాన్ని వ్రుద్ధిపరిచివృద్ధిపరిచి, ,హృదయ సంభందించినసంబంధించిన మందుల్లోనూ , దగ్గు శ్వాస కోశ సంభందిత సంబంధిత, కీళ్ళ నొప్పులు సంభందితసంబంధిత మందులలో దీనిని వివిరిగా వాడుతారు .
*కర్పూరం పరిసర వాతావరణం శుబ్రం గాశుభ్రంగా సువాసనలతో ఉంచుతుంది . కర్పూరం బిళ్ళలను , ఉండలను వాడుతారు .
*తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
*కప్పునీటిలో కర్పూరం బిళ్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. అరబకెట్‌నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఫ్లోర్‌ను ... తుడిస్తే ఫ్లోర్‌మీద ఈగలు వాలవు.
పంక్తి 163:
# అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
# పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
# నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లోశ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
# కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
# కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
పంక్తి 176:
# తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
# పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
# కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
# అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
# కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
పంక్తి 185:
{{మూలాలజాబితా}}
{{హిందూమతం ఆరాధన}}
 
[[వర్గం:సుగంధ ద్రవ్యాలు]]
"https://te.wikipedia.org/wiki/కర్పూరం" నుండి వెలికితీశారు