కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చతుర్థ భాగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అప్పుదు → అప్పుడు , చినది. → చింది. (2) using AWB
పంక్తి 124:
::స్మాకమేవాయం మహిమేతి || 1
 
ఆచార్యుడు: బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు (రాక్షసులపైన) విజయం సాధించిపెట్టిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా దానివలన దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం, మాదే ఘనత అని [[దేవతలు]] తలపోసారు.
 
::తద్దైషాం విజజ్ఞౌ తేభ్యోహ ప్రాదుర్భభూవ |
పంక్తి 139:
::అహమస్మీతస్య బ్రవీజ్ఞాతవేదా వా అహమస్మీతి || 4
 
అగ్ని ఆ దివ్యశక్తి వద్దకు వేగంగా వెళ్ళాడు. నీవెవరివని ఆ శక్తి అతణ్ణి ప్రశ్నించింది. "నేను అగ్నిని. సర్వజ్ఞుణ్ణి" అని [[అగ్ని]] బదులిచ్చాడు.
 
::తస్మిం స్వ్యయి కింవీర్య మిత్యపీదం సర్వం |
పంక్తి 166:
::సర్వమాదదీయ యదిదం ఫృథివ్యామితి|| 9
 
"ఐతే నీలో ఎ శక్తి ఉంది?" అని ఆ దివ్యశక్తి అడిగింది. "భూమిమీద ఉన్నదేదయినా నేను ఎగురగొట్టగలను" అన్నాడు [[వాయుదేవుడు]].
 
::తస్మైతృణం నిదధాతే తదాదత్త్వే తి
పంక్తి 187:
::కిమేతద్ యక్షమితి|| 12
 
ఆకాశ స్థలంలోనే [[ఇంద్రుడు]] అత్యంత అద్భుత సౌందర్యవతియైన ఒక యువతిని, హిమవంతుని కుమార్తెను చూసాడు. ఆమెను అడిగాడు ఈ దివ్యశక్తి ఏమిటని.
 
==చతుర్థ భాగము==
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు