కోయిలకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , కలదు. → ఉంది. (3), పని చేశారు → పనిచేశారు using AWB
చి →‎కోట చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దం → యుద్ధం using AWB
పంక్తి 26:
==కోట చరిత్ర==
 
కోయిలకొండ కోటను వడ్డె రాజులు నిర్మించారు. వారు చేసిన నిర్మాణం ప్రశంసనీయం. కాగా కాల క్రమంలో కోట వెలమరాజుల (పద్మనాయక రాజుల) వశమైంది. ఈ కోటను పరిపాలించిన చివరి వెలమ రాజు సవాయిబసవరాజు. అతడు గోల్కొండ కుత్‌బ్‌షాహి వంశ మూల పురుషుడు మహ్మద్‌ కులీకుత్‌బ్‌షాకు సమకాలికుడు. కోయిలకొండ కోట రాజు సవాయి బసవరాజు కాగా, సేనాధిపతి యాదవరావు, కోశాధికిరగా పురుషోత్తంరావు పనిచేశారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణం కలిగి చించోళి వరకు వ్యాపించి ఉండేది. యాదవరావు తన గుర్తుగా కోట కింద ప్రాంతం గల గ్రామాన్ని పేట అని పిలిపిచే వారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని త్రవ్వించాడు. గంభీరరావు తన జ్ఞాపకార్ధకంగా గంభీరోని చెరువు తవ్వించాడు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండెత్తారు. కోట పేటలో భీకరమైన యుద్దంయుద్ధం జరిగి వేలాది మంది మృత్యువు పాలయ్యారు. అనంతరం హిందూ, ముస్లింల పెద్దలు అందరు ఐక్యతతో ఉండాలని కోటపై భాగంలో ఒక శిలా శాసనాన్ని రాయించారు.
 
==చూడదగ్గ ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/కోయిలకొండ" నుండి వెలికితీశారు