గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), విద్యార్ధు → విద్యార్థు, ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), విద్యార్ధు → విద్యార్థు, ) → ) using AWB
పంక్తి 1:
[[అక్టోబరు 2]]న [[భారత దేశం]]లో '''''గాంధీ జయంతి''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత [[మహాత్మా గాంధీ]] జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)
 
[[15 జూన్]] [[2007]] న [[ఐక్య రాజ్య సమితి]]కి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.<ref>{{cite news | first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com|publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15}}</ref>
 
 
 
 
 
;వేడుకలు
 
భారత దేశంలో నాయకులు, విద్యార్ధులువిద్యార్థులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. [[గాంధీ]] సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త ఢిల్లీ]]) లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref> [http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గాఅమితంగా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.
 
 
 
 
== మూలాలు ==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1981221" నుండి వెలికితీశారు