చంద్రపూర్ విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. using AWB
పంక్తి 26:
| footnotes = [http://worldaerodata.com/wad.cgi?id=IN06702 World Aero Data]
}}
'''చంద్రపూర్ విమానాశ్రయం ''' [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని ఒక విమానాశ్రయము. ఇది చంద్రపూర్ పట్టణానికి ఈశాన్యముగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్వా వద్ద నిర్మించబడినదినిర్మించబడింది. 1967లో ప్రజాపనుల విభాగము ద్వారా ఇది నిర్మించబడినది<ref>{{cite web |title=Airstrips in Maharashtra |url=http://www.mahapwd.com/statistics/airstrips.htm |publisher= Maharashtra Public Works Department |accessdate=1 February 2013 }}</ref>.ఈ విమానాశ్రయము 22 హెక్టారులలో విస్తరించి ఉన్నది<ref name = "TOI">{{cite news|title=State plans two greenfield airports at Solapur and Chandrapur |url=http://articles.timesofindia.indiatimes.com/2009-07-15/mumbai/28176965_1_greenfield-airports-flight-operations-airport-land |publisher=[[Times of India]] |date= 15 July 2009 |accessdate= 1 February 2013}}</ref>.
==భవిష్యత్ కార్యాచరణ==
ఈ విమానాశ్రయం దగ్గర ఉన్న [[m:en:Chandrapur Super Thermal Power Station|చంద్రపూర్ తాప విద్యుత్ కేంద్రం]] కారణంగా దీని విస్తరణ సాధ్యం కాదు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం దీని మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్నది.<ref>{{cite web |title= MADC Projects |url=http://www.madcindia.org/projects.html |publisher= MADC |accessdate=1 February 2013}}</ref>
పంక్తి 37:
*[http://wikimapia.org/3788142/Chandrapur-Airport [[వికీమేపియా]] లో చంద్రపూర్ విమానాశ్రయం]
{{మహారాష్ట్ర విమానాశ్రయాలు}}
 
[[వర్గం:మహారాష్ట్రలో విమానాశ్రయాలు]]
[[వర్గం:భారతదేశంలో విమానాశ్రయాలు]]