అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 93:
 
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
'''అంతర్వేది''' ([[ఆంగ్లం]] Antarvedi), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[సఖినేటిపల్లి]] మండలానికి చెందిన [[గ్రామము]].<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ]]. అందమైన [[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రమునసముద్రం [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్ధి చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం ఉంది.
 
భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు {{coor d|16.3333|N|81.7333|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Antarvedi.html Falling Rain Genomics.Antarvedi]</ref> ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు