కోణీయ ద్రవ్యవేగం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , లబ్ద → లబ్ధ (3), → (9), , → , using AWB
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:BehoudImpulsmoment.ogv|thumbnail|కుడి|కోణ తతి వీడియో]]
భౌతిక శాస్త్రంలో '''కోణీయ ద్రవ్యవేగం''' , '''ద్రవ్యవేగం యొక్క కదలిక ''' లేదా '''భ్రమణ ద్రవ్యవేగం''' <ref>{{cite book | last= Truesdell|first= Clifford | title=A First Course in Rational Continuum Mechanics: General concepts | publisher=Academic Press | year=1991 | url = http://books.google.com/books?id=l5J3oQ6V5RsC&lpg=PA37&dq=rotational%20momentum&pg=PA37#v=onepage&q=rotational%20momentum&f=false | isbn= 0-12-701300-8}}</ref><ref>{{cite book | last1 = Smith | first1 = Donald Ray | first2=Clifford |last2=Truesdell|authorlink2=Clifford_Truesdell | title = An introduction to continuum mechanics – after Truesdell and Noll | publisher = Springer | year = 1993 | url = http://books.google.com/books?id=ZcWC7YVdb4wC&lpg=PP1&pg=PA100#v=onepage&q&f=false | isbn = 0-7923-2454-4}}</ref> అనునది భ్రమణంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఆకారం మరియు వేగం లపై ఆధారపడే కొలత.<ref>{{
cite web|date=March 2013
|title=Spin
|first=Jim|last= Pivarski|work=Symmetry Magazine |url=http://www.symmetrymagazine.org/article/march-2013/spin}}</ref> ఇది సదిశరాశి. ఇది వస్తువు యొక్క నిర్ధిష్ట అక్షంలో భ్రమణ జడత్వం మరియు భ్రమణ వేగం యొక్క లబ్దంలబ్ధం. ఒక వ్యవస్థ లోని కణాల కోణీయ ద్రవ్యవేగం (ఉదా:దృఢ వస్తువు) దానిలోని విడి విడి కణాల కోణీయ ద్రవ్యవేగముల మొత్తమునకు సమానము. ఒక దృఢ వస్తువు సౌష్ఠవాక్షం చుట్టూ భ్రమణం చేయునపుడు (ఉదా: [[పైకప్పు పంఖా]] లోని బ్లేడ్లు) దాని కోణీయ ద్రవ్యవేగం ఆ వస్తువుయొక్క గమన జడత్వం, ''I'', (అనగా వస్తువు యొక్క భ్రమణ వేగాన్ని మార్చడానికి నిరోధించే కొలత) మరియు దాని కోణీయ వేగం,'''ω''' ల లబ్దానికిలబ్ధానికి సమానము.
 
:<math>\mathbf{L} = I \boldsymbol{\omega} \ </math>
పంక్తి 10:
ఈ విధంగా కొన్ని సమయాలలో '''కోణీయ ద్రవ్యవేగం ''' ను [[రేఖీయ ద్రవ్యవేగం]] యొక్క భ్రమణ సారూప్యంగా వివరించవచ్చు.
 
ఒక వస్తువు యొక్క దాని భ్రమణాక్షం నుండి గల దూరంకన్నా పోల్చదగినంత చిన్నదిగా ఉండే సందర్భంలో, అనగా పొడవైన దారానికి కట్టిన రబ్బరు బంతి తిరుగుట లేదా సూర్యుని చుట్టూ దీర్ఘకక్ష్యా మార్గంలో పరిభ్రమించే గ్రహం, వీటిలో కోణీయ ద్రవ్యవేగం సుమారు దాని కోణీయ ద్రవ్యవేగం {{nowrap| ''m'''''v'''}} మరియు భ్రమణాక్షం నుండి దాని స్థానం '''r''' ల యొక్క యొక్క క్రాస్ లబ్దానికిలబ్ధానికి సమానంగా ఉంటుంది. అందువలన ఒక కణానికి దాని మూలబిందువు నుండి గల కోణీయ ద్రవ్యవేగం '''L''', ఈ క్రింది సూత్రంతో తెలుసుకోవచ్చు.
:<math>\mathbf{L} = \mathbf{r} \times m\mathbf{v} \ </math>
 
భాహ్య టార్క్ లేని సందర్భంలో ఒక వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వం గానిత్యత్వంగా ఉంటుంది. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం అనేక వైవిధ్య విషయాలను వివరించడానికి ఉపయోగపడుతుంది. కోణీయ ద్రవ్యవేగనిత్యత్వ నియమం భౌతిక మరియు ఇంజనీరింగ్ శాస్త్రాలలో అనేక అనువర్తనాలున్నాయి. ( ఉదా:[[:en:gyrocompass|గైరో కాంపాస్]] )
== సాంప్రదాయ యాంత్రికశాస్త్రంలో కోణీయ ద్రవ్యవేగం==
=== నిర్వచనము ===
[[File:Torque animation.gif|frame|right|భ్రమణ వ్యవస్థలో [[బలం]] ('''F'''), [[బలభ్రామకం]] (&tau;), [[ద్రవ్యవేగం]] ('''p'''), మరియు కోణీయ ద్రవ్యవేగం ('''L''') సదిశల మధ్య సంబంధం. (r) అనేది వ్యాసార్థం.]]
 
The angular momentum, '''L''', of a particle about a given origin is defined as:
పంక్తి 33:
where ''I'' is the [[moment of inertia]] of the object (in general, a [[tensor]] quantity), and '''ω''' is the [[angular velocity]].
 
The angular momentum of a particle or rigid body in [[rectilinear motion]] (pure [[Translation (geometry)|translation]]) is a vector with constant magnitude and direction. If the path of the particle or center of mass of the rigid body passes through the given origin, its angular momentum is zero.
 
Angular momentum is also known as [[moment (physics)|moment]] of [[momentum]].
పంక్తి 40:
[[దస్త్రం:Gyroskop.jpg|thumbnail|none|కోణ తతితో భ్రమించు Gyroscop]]
 
'''శాస్త్రీయ యాంత్రికశాస్త్రం లోయాంత్రికశాస్త్రంలో కోణీయ మొమెంటం'''
 
కోణ తతి L, రీజియన్లొ వున్న పార్టికల్ గూర్చితెలుపుట
 
<math>\mathbf{L}=\mathbf{r}\times\mathbf{p}</math>
 
ఇక్కడ r సదిశస్థానం, p పార్టికల్ యొక్క లీనియర్ మొమెంటం, మరియు × అనునది క్రాస్ ఉత్పత్తిని తెలుపుతుంది.
 
[[దస్త్రం:Torque animation.gif|thumbnail|కుడి]]
పంక్తి 54:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కోణీయ_ద్రవ్యవేగం" నుండి వెలికితీశారు