జి.ఎల్.ఎన్.శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → , , → , , ( → ( using AWB
పంక్తి 1:
'''జి.ఎల్.ఎన్.శాస్త్రి''' ప్రముఖ హోమియో వైద్యులు.<ref name="Dr. G.L.N. Sastry">{{cite web|title=Dr. G.L.N. Sastry, Veteran Homeopath passes away|url=http://www.homoeotimes.com/Latestnews/2013/2013.htm|website=http://www.homoeotimes.com/}}</ref> ఆయన ఆంధ్రప్రదేశ్ లో హోమియోపతి పితామహునిగా పేరుపొందారు.
==జివిత విశేషాలు==
డా. జి.ఎల్.ఎన్.శాస్త్రి [[ఆగస్టు 15]] [[1930]] న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. ఆయన డా.గురురాజు హోమియో మెడికల్ కాలేజి, గుడివాడలో 1947 నుండి 1951 వరకు విద్యనభ్యసించారు. ఆయన ఐ.ఐ.హెచ్.పి కుపికు వ్యవస్థాపక సభ్యులు మరియు గౌరవాధ్యక్షులు.<ref name="Dr. G.L.N. Sastry"/> ఆయన [[ఏప్రిల్ 2]] [[2013]] న మరణించారు. ఆయనకు పిల్లలు లేరు.
 
==సేవలు==
ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ హోమియో ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసరుగా పనిచేసారు. ఆయన మలక్ పేట ప్రభుత్వ హోమియో హాస్పటల్ కు సూపరింటెండెంట్ గానూ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ హోమియో కళాశాలలలో ప్రొఫెసరుగానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేసారు. ఆయన 1990-97 మధ్య సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి లోహోమియోపతిలో సభ్యునిగా తన సేవలందించారు.ఆయన బిసిటి ప్రోగ్రాం (బెల్లడోన, కాల్సెరియా మరియు టుబెర్‌కులినం) కు ముఖ్య నిర్మాణ శిల్పి. ఆయన వ్యవస్థాపక సభ్యునిగా 1986-95 మధ్య సెక్రటరీ జనరల్ గానూ, నేషనల్ ప్రెసిడెంటుగా (1995-98), అనేక సంవత్సరాల వరకు సలహాదారునిగా పనిచేసారు. ఆయన 1982-86 మధ్య ఐ.ఐ.హెచ్.పి యొక్క అధికార భాగం ఐన రేషనల్ మెడిసన్ కు మేనేజింగ్ డైరక్టరుగా పనిచేసారు. <ref name="Dr. G.L.N. Sastry"/>
 
 
 
==మూలాలు==
Line 13 ⟶ 11:
==ఇతర లింకులు==
* [http://www.newindianexpress.com/states/andhra_pradesh/article1529349.ece GLN Sastry died-న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆర్టికల్]
 
[[వర్గం:హోమియోపతి వైద్యులు]]
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
"https://te.wikipedia.org/wiki/జి.ఎల్.ఎన్.శాస్త్రి" నుండి వెలికితీశారు