దక్షిణాయనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7) using AWB
పంక్తి 1:
ఉత్తరాయనం దేవతలకు పగలు

'''దక్షిణాయనం''' దేవతలకు రాత్రి

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . [[సూర్యుడు]] భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయనం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు.) ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం. [[ఖగోళ శాస్త్రం]] ప్రకారము ప్రతి సంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయనం అని, జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయనం అని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .

==తెలుగు మాసములు==
[[చైత్ర మాసం]] -- ఉత్తరాయనం—ఉత్తరాయనం -- వసంత ఋతువు

[[వైశాఖ మాసం]] -- ఉత్తరాయనం—ఉత్తరాయనం -- వసంత ఋతువు

జ్యేష్ట మాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు

[[ఆషాఢ మాసం]] -- ఉత్తరాయనం—ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు

బాధ్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు

ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు

[[కార్తీక మాసం]] --దక్షిణాయనం—దక్షిణాయనం -- శరత్ ఋతువు

మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు

పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు

మాఘ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు

[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణాయనం" నుండి వెలికితీశారు