దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: జులై → జూలై (2), లో → లో (2), జరిగినది. → జరిగ using AWB
పంక్తి 7:
| caption = దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
| birth_name =
| birth_date = [[ 1949]] [[ఆగష్టు 1]]
| birth_place =
| native_place =
పంక్తి 34:
 
==పుట్టుక-కుటుంబ నేపథ్యం==
డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి క్రీ.శ.1949 సంవత్సరం అగస్టు 1 వ తేదిన జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి.ఈయనకు ఇద్దరు సోదరులు డి.వి.కృష్ణ మరియు సాయిరెడ్డి.
 
==విద్యాభ్యాసం==
చంద్రశేఖరరెడ్డి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త [[తెలంగాణ రాష్ట్రం]]లోని, నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు ([[బోధన్]]) లో మొదలైనది. బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి, ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హైదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్‌.ఓ.ఎల్‌, బి.ఓ.ఎల్‌ లోఎల్‌లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో ఎమ్‌.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్‌.ఏ (భాషాశాస్త్రం) లో,1979లో ఎమ్‌.ఫిల్‌ (తెలుగు) లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి ,1984లో పిహెచ్‌.డి.పొందాడు.
:
 
==వ్యక్తిగత జీవితం==
చంద్రశేఖరరెడ్డి వివాహం డాక్టరు గుంటూరు రాజ్యలక్ష్మితో 1976 వసంవత్సరం జులైజూలై నెల 5 వతేదిన జరిగినదిజరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారిపేర్లు ; హిమ (25-3-1978), పావన్‌ (8-11-1984)
 
==ఉద్యోగ జీవితం ==
పంక్తి 52:
*ప్రధానాచార్యులు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాద్‌ (2003-2007)
 
వీరు 31 జులైజూలై 2007న ఉద్యోగ విరమణ చేసారు.
ప్రస్తుతం [[ఎమెస్కో]] ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
 
==రచనలు ==
#చిత్రాల్లో తెలుగువారి చరిత్ర, ఎమెస్కోప్రచురణ<ref >{{citeweb|url=http://emescobooks.com/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%B0/|title=చిత్రాల్లో తెలుగువారి చరిత్ర|publisher=emescobooks.com|date=|accessdate=2015-03-26}}</ref>
#'''మన భాష ''', ఎమెస్కోప్రచురణ<ref>{{citeweb|url=http://emescobooks.com/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7/|title=మన భాష|publisher=emescobooks.com|date=|accessdate=2015-03-26}}</ref>
#'''మనజాతి నిర్మాతలు''', ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు (1982)
#'''శ్రీకృష్ణదేవరాయ వైభవం''', ఎమెస్కోప్రచురణ<ref>{{citeweb|url=http://emescobooks.com/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82|title=శ్రీకృష్ణదేవరాయ వైభవం|publisher=emescobooks.com|date=|accessdate=2015-03-26}}</ref>
#తెలుగు పీఠిక, ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు, (1990)
#'''మారుతున్న సమాజానికి శాశ్వత విలువలు''' (అనువాదం) (కాకానిచక్రపాణితో), రామకృష్ణ మఠం, హైదరాబాదు,1992
పంక్తి 71:
#'''సహరచయిత : 'తెలుగువాచకాలు''', ఆరు, పది తరగతులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైదరాబాదు.
#'''తెలుగు ఉపవాచకం''' - పదవ తరగతి (ద్వి.భా), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైదరాబాదు.
#'''తెలుగు బోధనా పద్ధతులు''' - డి.ఎడ్‌, కర్ణాటక ప్రభుత్వం, [[ బెంగుళూరు]].
===సంపాదకత్వం- సహసంపాదకత్వం ===
#తెలుగు సాహిత్యం - చారిత్రక నేపథ్యం''', ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాదు, 1994.
పంక్తి 82:
==ఆధారాలు==
{{మూలాలజాబితా}}
 
{{Uncategorized|date=అక్టోబరు 2016}}