బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కమ్యూనిస్టు నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), పని చేస్తూ → పనిచేస్తూ (2), → (5), , → , using AWB
పంక్తి 28:
 
== విద్యార్థి జీవితం ==
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనేపనిచేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండల్లో పని చేశారుపనిచేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టె ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.
== చదువు ==
* మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
పంక్తి 41:
 
== రాజకీయ జీవితం ==
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ [[శాసనసభ|రాష్ట్ర శాసనసభ]] కు [[సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం|సూర్యాపేట నియోజకవర్గం]] నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]] కు 1957లో [[నకిరేకల్]] నుండి, 1962లో [[నల్గొండ]] నుండి ప్రాతినిధ్యం వహించారు.
1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
 
పంక్తి 57:
 
== సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు ==
* భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.
* గ్రామీణ పేదలు హక్కుల కోసం పోరాటం, , ఈత, యువత మరియు విద్యార్థులు అసంఘటిత కార్మికుల సంఘటితం, మరియు పేదలకోసం భూమి మరియు ఇళ్ళు కొనుగోలు.
 
== విదేశి పర్యటనలు ==
పంక్తి 64:
 
== ఇతర వివరాలు ==
స్వాతంత్ర్య సమరయోధులు, నల్గొండ లోనల్గొండలో కార్మిక సంఘాలు వ్యవస్థాపకులు, అధ్యక్షుడు, అఖిల భారతదేశ గీత కార్మిక కర్జాజ్మరియు పనివారల ఫెడరేషన; ఆర్య సమాజ్ ఆర్గనైజర్ మరియు ఆంధ్ర మహాసభ కార్యకర్త.
 
'''కాలక్షేపం'''
పంక్తి 80:
# శ్రీ బొమ్మగాని ధర్మబిక్షం [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] 2,77,336
# శ్రీ [[నల్లు ఇంద్రసేనారెడ్డి]] [[భారతీయ జనతా పార్టీ]] 2,05,579
# శ్రీ గంగాధర్ తిరునగరూ [[భారత జాతీయ కాంగ్రెస్]] 1,99,282
# శ్రీ వెంరెడ్డి నరేందర్ రెడ్డి [[ఎన్.టి.ఆర్. (టి.డి.పి)]] 22,994
 
== మరణం ==