నర్సంపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు

→‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (12), ల్లొ → ల్లో , ని → ని (2), గా using AWB
చి →‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య (2), ఆర్దిక → ఆర్థిక using AWB
పంక్తి 11:
'''నర్సంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.
==గ్రామ విశేషాలు==
''''''నర్సంపేట్ సిటి'' (Narsampet City)'''' వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో నర్సంపేట్ ఒకటి. పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకలో ఓ గ్రామముగా భావించారు, కాల క్రమెన పెద్ద గ్రామంగ, పట్టణంగా రూపాంతరం చెందింది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలో నికి చెన్నారావుపేట, దుగ్గొండి,గూడురు,ఖానాపురం, కొత్తగూడ,నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివ్రుద్ది చెందుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలిక (నగర పంచాయతి)గా గుర్తించింది. ఈ పట్టణంలో బస్సు డీపో ఉండగా ఆర్దికంగాఆర్థికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్,నిజామబాద్,ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల,భద్రాచలం,గోదావరిఖని,నిర్మల్, రామగుండం,కొత్తగూడెం వంటి ప్రాంతాలకు మరియు బాసర, యదగిరి,వెములవాడ,శ్రీశైలం,కాలేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట (తిరుపతి)కి వెళ్లె జాతీయ రహదారి -365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపెల్లిలో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, గూడురు, మహాబూబబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడ ల మీదుగ జిల్లా నుండి వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఎర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు మరియు దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణంలోని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలో నే శబరిగా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతీ యేటా శబరిలో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులంతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.
 
తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన యువత, ఉద్యోగ,వ్యాపార,కార్మిక రంగాలకు చెందిన వారు నర్సంపేట్ డివిజన్ ఐఖ్యఐక్య కార్యాచరణ సమితి (జేఎసి) ఆధ్వర్యంలో ముందుండి పొరాడారు. సుమారు రెండు సంవత్సరాలు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రీలే నిరాహార దీక్శలు చెసి తెలంగాణ ఉద్యమములో ఈ ప్రాంతాన్ని ముందుందని నిరూపించారు. ఉద్యమ సమయనా పట్టణానికి చెందిన రాజ్ కుమార్ చారి అనే ఉద్యమ కారుడు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చెసుకొని అసువులు భారాడు. తెలంగాణ ఐఖ్యఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకో, దర్నా,వంటావార్పు, ముట్టడి వంటి అనేక ఉద్యమాలు జరిగాయి.
 
==రవాణా వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/నర్సంపేట_మండలం" నుండి వెలికితీశారు